Flax Seeds Health Benefits know what happened if you eat flax seeds daily శరీరానికి కావల్సిన అద్భుతమైన పోషకాలను అందించే సీడ్స్‌లో ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకోవల్సింది అవిశె గింజలు. వీటినే ఫ్లక్స్ సీడ్స్ అంటారు. చాలా రకాల వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది.
Flax Seeds Remedies: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యానికి వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. అయితే ఈ పోషకాలన్నీ మన చుట్టూ ప్రకృతిలోనే లబిస్తుంటాయి. ఏవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయో తెలుసుకుని సేవించడం ఆరోగ్యానికి మంచిది. అలాంటివే ఈ గింజలు. ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలుంటాయి.Ravana: రావణుడు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎవరు చేశారు? తెలిస్తే షాకవ్వడం మీవంతు..
Flax Seeds Remedies: ఇటీవలి కాలంలో వివిధ రకాల సీడ్స్‌కు డిమాండ్ పెరిగింది. కారణం ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉండటమే. సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్, ఆనపకాయ విత్తనాలు ఇందులో కీలకమైనవి. ఇవి చిటికెడు తీసుకున్నా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అందుకే రోజు వారీ డైట్‌లో సీడ్స్ తప్పకుండా కన్పిస్తున్నాయి.
శరీరానికి కావల్సిన అద్భుతమైన పోషకాలను అందించే సీడ్స్‌లో ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకోవల్సింది అవిశె గింజలు. వీటినే ఫ్లక్స్ సీడ్స్ అంటారు. చాలా రకాల వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది. ఇందులో అన్ని రకాల పోషకాలుంటాయి. ఫ్లక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్,, థయామిన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం పెద్దఎత్తున ఉంటాయి. ఇవి కాకుండా బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మ సంరక్షణ, ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫ్లక్స్ సీడ్స్‌లో లిక్విఫైడ్ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుండె కండరాల పనితీరు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దాంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండటంతో సహజంగానే గుండె పోటు ముప్పు తగ్గుతుంది. ఫ్లక్స్ సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను అంతం చేస్తాయి. ఫలితంగా కేన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా బ్రెస్ట్ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, ఇంటెస్టైన్ కేన్సర్ ముప్పు తగ్గుతుంది.
కేవలం గుండెపోటు, రక్తపోటును నియంత్రించడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో పెద్దఎత్తున ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది. ఇదే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడటంతో మలబద్దకం, జీర్ణ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనికోసం రోజూ రాత్రి వేళ కొద్గిగానీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవాలి.
Flax Seeds Benefits Flax Seeds Health Benefits Take Flax Seeds Daily And Get Rid Of These Diseas What Happened If You Eat Flax Seeds Daily
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Raw Garlic: రోజూ ఒక పచ్చి వెల్లుల్లి తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే ...Health Benefits Of Raw Garlic: పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
और पढो »
Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!Tongue Colour Symptoms: నాలుక రంగును బట్టి మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనే విషయం తెలుసుకోవచ్చని తెలుసా..? ఏ రంగు ఎలాంటి సమస్య కు సూచన అనే వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Buttermilk Precautions: రోజూ మజ్జిగ తాగుతున్నారా, ఎలా తాగితే మంచిదో తెలుసాButtermilk Health Benefits and precautions know how to take buttermilk Buttermilk Precautions: ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
और पढो »
Banana Facts: అరటిపండు తింటే యమ డేంజర్.. ఎందుకో తెలుసా?Banana Facts These Persons No To Banana: నిత్యం అందుబాటులో ఉండే చవకగా లభించే పండు అరటి. చవక అని తీసిపారేయకండి యాపిల్ పండు కన్నా అధికంగా ఎన్నో పోషకాలు అరటిపండు కలిగి ఉంటుంది. అయితే అరటి పండు కొన్ని వ్యాధులు ఉన్నవారు మాత్రం అస్సలు తినవద్దు.
और पढो »
Digestive Drink: ఉదయం ఈ జ్యూస్ తాగితే గ్యాస్ట్రిక్ సమస్య మాయం..!!Healthy Digestive Drinks: ఉదయాన్నే పరిగడుపున కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఎలాంటి డ్రింక్స్‌ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యస్థ మెరుగుపడుతుంది అనేది తెలుసుకుందాం.
और पढो »
Free Ott Plans: ఎయిర్‌టెల్ రూ.84 ప్లాన్ తో మీ స్మార్ట్ ఫోన్ టీవీలా మారిపోనుంది.. ఉచితంగా 22 ఓటీటీ యాప్స్..Airtel Free Ott Plans: ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ కంపెనీలు వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లో భారీ మార్పులు చేస్తున్నాయి.
और पढो »