Credit Card: క్రెడిట్ కార్డు బిల్లలు ఆలస్యంగా చెల్లింపులపై బ్యాంకులు విధించే వడ్డీ విషయంలో అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. క్రెడిట్ కార్డ్ వడ్డీ పరిమితిని 30 శాతంగా నిర్ణయించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 2008లో ఆమోదించిన నిర్ణయాన్ని సుప్రీం కోర్టులోని ద్విసభ్య డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.కంట్రోల్లో ఉంచుకుంటే ఫర్వాలేదనిపించే సింహమే క్రెడిట్ కార్డ్. అది అదుపు తప్పితే పెద్ద సమస్యగా మారుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు చాలా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. వడ్డీపై పరిమితి ఉండాలన్న జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ తీర్పును సుప్రీంకోర్టును పక్కకు పెట్టింది.
క్రెడిట్ కార్డులపై 36 నుంచి 50శాతం వరకు వార్షిక వడ్డీ వసూలు చేయడం చాలా ఎక్కువని ఎన్‌సీడీఆర్‌సీ పేర్కొంది. దీన్ని తప్పుడు వ్యాపార పద్దతిగా NCDRC పేర్కొంది. ఎన్‌సిడిఆర్‌సి నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో బ్యాంకులకు ఊరట లభించినట్లయ్యింది. బ్యాంకులు ఇప్పుడు క్రెడిట్ కార్డులపై 30 శాతం కంటే ఎక్కువ లేదా 50 శాతం వరకు వడ్డీని వసూలు చేయనున్నాయి.
కన్స్యూమర్ కోర్టు క్రెడిట్ కార్డులపై గరిష్టంగా 30శాతం వడ్డీ రేటును పరిమితం చేసింది. బ్యాంకులు, వినియోగదారుల మధ్య చర్చలు అసమాన నిబంధనలపై ఉన్నాయని కన్స్యూమర్ కమిషన్ పేర్కొంది. క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని తిరస్కరించడం తప్ప, వినియోగదారులకు క్రెడిట్ కార్డ్‌లతో బేరసారాలు చేసే శక్తి లేదు.వినియోగదారుడు తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైనందుకు అధిక జరిమానా చెల్లించవలసి వస్తే, అది అన్యాయమైన వాణిజ్య విధానంగా పరిగణించబడుతుందని కమిషన్ పేర్కొంది.
Credit Card Supreme Court Late Payment Fee
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
SC Reservations: మతం మారితే నో రిజర్వేషన్, సుప్రీంకోర్టు సంచలన తీర్పుSupreme Court blasts on sc reservations a christian woman false claiming as hindu SC Reservations: దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మత ప్రాతిపదికగా చేర్చినవే. హిందూమతంలో అణగారిన కులాలకు వర్తించే రిజర్వేషన్ ఇది.
और पढो »
Babri Masjid Issue: బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదు, జస్టిస్ నారిమన్ సంచలన వ్యాఖ్యలుJustice Nariman sensational comments on babri masjid verdict says no ram mandir under Babri masjid 2019లో బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..కీలక తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు..Ap High court: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీ కాంట్రవర్సీ పోస్టుల ఘటన కొన్ని రోజులుగా రెండు తెలుగుస్టేట్స్ లలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
और पढो »
EPF: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్EPFO New Rules: మీరు పీఎఫ్ ఖాతాదారులు అయితే బిగ్ అలర్ట్. డిసెంబర్ 15వ తేదీ లోపు UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసే లోపు యూఏఎన్, బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
और पढो »
EPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO CBT Meeting: ఈపీఎఫ్ ఖాదారులకు బిగ్ అలర్ట్. సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో, 2023-24 ఆర్థిక ఏడాది రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు EPFO తెలిపింది.
और पढो »
New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules and Regulations from December 1 in pan card, aadhaar, lpg gas, atm card December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు.
और पढो »