CM Chandrababu Naidu on Polavaram Project: పోలవరం పనులను సోమవారం సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రాజెక్ట్ మొత్తం సందర్శించిన ఆయన.. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026 అక్టోబర్ నాటికల్లా పోలవరం పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్పారు.
Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..పోలవరం నిర్మాణంపై నిపుణుల రిపోర్టుపై కేంద్రం వద్దకు వెళ్లామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఫేజ్-1 లేకపోయినా క్రియేట్ చేశారని.. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. 2026 అక్టోబరు నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి..
2026 మే-జూలై లోపు చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. 2026 నుంచే నీటిని స్టోరేజీ చేసుకునే పరిస్థితి రావాలి. ఏడాదిన్నరలోగా కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ పూర్తవ్వాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులు 2026 జూన్‌లోగా పూర్తవ్వాలి. 2027 జూలై కంటే ముందే స్పిల్ ఛానల్ పెండింగ్ పనులు పూర్తవ్వాలి. ఎడమ కాలువ కనెక్టివిటీ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు మొదలయ్యాయి. ఇరిగేషన్ టన్నెల్ పనులు 2027 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలి. మొత్తం 16,450 ఎకరాల భూసేకరణ చేయాలి. ఈ పనులన్నీ 2025 ఏప్రిల్ 25 నాటికి పూర్తి చేయాలి.
రాష్ట్రం రెండు కళ్లు పోలవరం, అమరావతిని పొడిచి అంధకారం సృష్టించారు. దేశ చరిత్రలో ఒక ప్రాజెక్టును 28 సార్లు సందర్శించిన ఏకైక ముఖ్యమంత్రి నేనే.. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టు పోలవరం.. చెరిచే వాడ్ని చూస్తే ప్రతిఒక్కరికీ చులకన.. బెదిరించే వాడ్ని చూస్తే ప్రతిఒక్కరికీ భయం.." అని చంద్రబాబు అన్నారు.
Polavaram Project Polavaram Project Updates Polavaram Project News Polavaram Project Photos
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYsrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
और पढो »
సీఎం చంద్రబాబు: 'ఫెంగల్' తుఫాన్ ముప్పు పొంచి ఉంటుందని విధ్వంసాన్ని స్మరించి, అప్రమత్తం వట్టనుఫెంగల్ తుఫాన్ వచ్చిన తోమరికి, సీఎం చంద్రబాబు తుఫాన్ వివరాలను తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, ముఖ్యమంత్రి కార్యాలయం మరియు రియల్ టైం గవర్నెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు.
और पढो »
Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబుChandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.
और पढो »
CM Chandrababu Naidu: మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట.. కర్నూలులోనే హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబుHigh Court Bench at Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందింది. హైకోర్టు, కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
और पढो »
RK Roja: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీమంత్రిRK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్‌కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
और पढो »