CM Jagan Mohan Reddy: దేశం మొత్తం షాక్ అవుతుంది.. ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ జోస్యం

Cm Jagan Mohan Reddy समाचार

CM Jagan Mohan Reddy: దేశం మొత్తం షాక్ అవుతుంది.. ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ జోస్యం
CM JaganYS JaganAp Elections 2024 Results
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

CM Jagan Mohan Reddy on AP Elections Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి మరింత అధికంగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఐప్యాక్ టీమ్‌లో ఆయన ముచ్చటించారు.

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రిజల్ట్స్‌పై తొలిసారి రియాక్ట్ అయ్యారు. విజయవాడలో ఐప్యాక్ కార్యాలయన్ని సందర్శించిన జగన్.. అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈసారి మరిన్ని సీట్లు అధికంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లకు మించి గెలుచుకోబోతున్నట్లు జోస్యం చెప్పారు. ఎనికల తర్వాత ఫస్ట్ టైం ఆయన ఐ ప్యాక్ టీమ్‌తో భేటీ అయ్యారు.

ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందంటూ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు."ప్రశాంత్ కిషోర్ ఊహించలేని సీట్లు వస్తాయి. ఆయన చేసేందిమి లేదు. అంతా టీమ్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐప్యాక్ ఎంతో సాయపడిందని.. ఐప్యాక్ సూచనలను గత 5 ఏళ్ల పాలనలోనూ అమలు చేశామని చెప్పారు. అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారన్నారు. రిజల్ట్స్ తరువాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. మన ప్రయాణం ఇలానే కొనసాగుతుంది..

మే 13న ఏపీలో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది ఆసక్తికరంగా మారింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షప్తమైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. SRH Vs GT Dream11 Team: నేడు గుజరాత్‌తో సన్‌రైజర్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇలా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Elections 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CM Jagan YS Jagan Ap Elections 2024 Results AP Elections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Jagan Convoy: కాన్వాయ్‌ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్‌YS Jagan Convoy: కాన్వాయ్‌ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్‌YS Jagan Convoy Hits Dog In Gannavaram: ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకోవడంతో సీఎం జగన్‌ చలించిపోయారు. కుక్కకు దగ్గరుండి వైద్యం అందించాలని ఆదేశించారు.
और पढो »

YCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలYCP Election Manifesto: చేయూత, భరోసా పధకాల పెంపు, వైసీపీ మేనిఫెస్టో విడుదలAp cm ys jagan releases ysrcp election manifesto 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా ఉంటాయని వైఎస్ జగన్ చెప్పారు
और पढो »

CM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుCM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుCM Jagan Reacts On Ys Viveka Murder: వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు అని.. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోందన్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా..
और पढो »

AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
और पढो »

YS Jagan Mohan reddy: నా చెల్లిని మిస్ అవుతున్నా.. ఎమోషనల్ అయిన సీఎం జగన్..YS Jagan Mohan reddy: నా చెల్లిని మిస్ అవుతున్నా.. ఎమోషనల్ అయిన సీఎం జగన్..YS Jagan Mohan reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ ఘటన ఎన్నికల వేళ ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
और पढो »

Ys Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Assets: రిలయన్స్, జియోలో జగన్ పెట్టుబడి, ఐదేళ్లలో 41 శాతం పెరిగిన వైఎస్ జగన్ ఆస్థిYs Jagan Election Affidavit Declares assets 41 percent increase in last 5 years ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్థుల విలువ 757.65 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల నాటికి ఆయన ఆస్థి విలువ 375 కోట్లుగా ఉంది.
और पढो »



Render Time: 2025-02-19 12:03:57