Heavy rain in Telangana: వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసిన కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
CM Revanth Reddy: దంచికొడుతున్న వానలు.. అధికారులు సెలవులు పెట్టొద్దు.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్..
తెలంగాణను వరదలు వణికిస్తున్నాయి. ఎక్కడ చూసిన కూడా రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశం చిల్లుపడిందా అన్న విధంగా వర్షం కురుస్తుంది. వాగులు, వంకలు పొర్లుతున్నాయి. అంతేకాకుండా.. జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మరోవైపు వాతావరణ శాఖ రానున్నమూడురోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తుయని కూడా రెడ్ అలర్ట్ ను జారీ చేసింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
Heavy Rains Cm Revanth Reddy Review On Heavy Rains IMD Rainfall Alert Cm Revanth Reddy Teleconference With Ministers An Cm Revanth Reddy Instructions On Heavy Rains In T
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »
Liquors shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజుల పాటు అన్నిరకాల లిక్కర్, వైన్ షాపులు బంద్..Liquor shops: దేశంలో మందుబాబులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఈ రెండు రోజుల్లో అన్నిరకాల మందుషాపులు మూపి ఉంచాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
और पढो »
CM Revanth Reddy: కేసీఆర్ కు గవర్నర్ పదవీ..?.. మరోసారి బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశ రాజకీయాల్లో రచ్చ..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేవిగా మారాయి. గులాబీ నేత... బీఆర్ఎస్ ను తొందరలోని బీజేపీ లోకి విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పారు.
और पढो »
CM Revanth Reddy: భారత న్యాయవ్యవస్థ మీద అపార నమ్మకం ఉంది.. ఎక్స్ లో తీవ్ర విచారం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి..Cm revanth reddy clarity on his comments: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు సుప్రీంకోర్టు మీద అపారమైన నమ్మకం ఉందన్నారు.
और पढो »
CM Revanth Reddy: మీ తాత ముత్తాతలు దిగొచ్చినా ఏం చేయలేరు.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్Congress Protest at ED Office: సెబీ చైర్‌పర్సన్ ఆస్తులపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్క్ సమీపంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
और पढो »
Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..Heavy rain fall in Telangana: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మంత్రి పొంగులేటీ జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
और पढो »