Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ జీతం, సౌకర్యాలు ఏమిటో తెలుసా?

United States Of America समाचार

Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ జీతం, సౌకర్యాలు ఏమిటో తెలుసా?
United States PresidentUS President SalaryDonald Trump
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Donald Trumps Salary And Luxury Facilities: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్‌ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అమెరికాను ఒకసారి పాలించి మరో నాలుగేళ్ల పాటు పాలించనున్నాడు.

అయితే అమెరికా ఎన్నికల వేళ ఆ దేశ అధ్యక్షుడికి జీతం ఎంత? ఏమేం సౌకర్యాలు ఉంటాయనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.మళ్లీ ట్రంప్: హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి డొనల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.ఏడాదికి ఎంత: అమెరికా అధ్యక్షుడి ఏడాదికి 4 లక్షల డాలర్లు వేతనంగా చెల్లిస్తారు. సుమారు రూ.3.36 కోట్లు జీతంగా ఉంటుంది.ఖర్చుల కోసం: అధికారిక విధుల నిర్వహణ కోసం చేసే ఖర్చు కింద 50 వేల డాలర్లు అందిస్తారు.

వైట్‌హౌస్‌లో మరమ్మతులు, తన అభిరుచికి అనుగుణంగా మార్చుకునేందుకు లక్ష డాలర్లు కేటాయిస్తారు. తొలి జీతం: అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్‌ వాషింగ్టన్‌ జీతం 2 వేల డాలర్లు ఉండేది. చివరిసారిగా అధ్యక్షుడి జీతం పెరిగింది 2001లో. అప్పటి నుంచి ఇప్పటివరకు అధ్యక్షుడి జీతం పెరగలేదు.అన్నీ రహాస్యం: అమెరికా అధ్యక్షుడి భద్రత, సౌకర్యాలు, నిధులు వంటి విషయాలకు సంబంధించిన వివరాలు భద్రతా కారణా రీత్యా బయటకు రావు.మాజీ అధ్యక్షుడికి కూడా భారీ వేతనం ఉంటుంది. మాజీ కాబోతున్న జో బైడెన్ కు 2 లక్షల డాలర్లు జీతంగా చెల్లిస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

United States President US President Salary Donald Trump US President Salary Details US President Allowances White House Joe Biden Kamala Harris

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Teachers Salary: తెలంగాణ డీఎస్సీ కొట్టి కొత్తగా జాయినయ్యే టీచర్ల జీతం ఎంతో తెలుసా?Teachers Salary: తెలంగాణ డీఎస్సీ కొట్టి కొత్తగా జాయినయ్యే టీచర్ల జీతం ఎంతో తెలుసా?Telangana Teachers Salary Details Here: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అస్తవ్యస్తంగా జరిగిన ఉపాధ్యాయుల నియామకాలపై అభ్యంతరాలు పరిశీలించకుండానే ప్రభుత్వం నియామక పత్రాలు అప్పగించింది. అయితే కొత్తగా నియమితులైన ఉపాధ్యాయుల జీతాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
और पढो »

US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటిUS Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయ్..ట్రంప్ ఖాతాలో 3రాష్ట్రాలు, కమలకు ఒకటిUS Election Results: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక వైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగానే..ఇండియానా, కెంటకీ, వెర్మాంట్ వంటి రాష్ట్రాల ఫలితాలు వచ్చేశాయి.
और पढो »

America Elections: నేడే అమెరికా ఎన్నికల పోలింగ్.. మొగ్గు ఎవరివైపు.. ?America Elections: నేడే అమెరికా ఎన్నికల పోలింగ్.. మొగ్గు ఎవరివైపు.. ?America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్ కమల హారిస్ పోటీలో ఉన్నారు.
और पढो »

Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్ కమల హారిస్ పోటీలో ఉన్నారు.
और पढो »

NSG Commandos: చంద్రబాబు సహా 9 మంది నేతల భద్రత నుంచి వైదొలిగిన ఎన్‌ఎస్‌జీ కమాండోల జీతం ఎంతో తెలుసా? సీఆర్‌పీఎఫ్‌ శాలరీతో పోలిస్తే...NSG Commandos: చంద్రబాబు సహా 9 మంది నేతల భద్రత నుంచి వైదొలిగిన ఎన్‌ఎస్‌జీ కమాండోల జీతం ఎంతో తెలుసా? సీఆర్‌పీఎఫ్‌ శాలరీతో పోలిస్తే...NSG Commandos Salary: కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌జీ (National Security Guard) వీఐపీ భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఉన్న ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకుంది.
और पढो »

Diwali Bonus: ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.29,000 ప్రకటించిన సీఎం.. జీతం ఎంత పెరగనుందో తెలుసా?Diwali Bonus: ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.29,000 ప్రకటించిన సీఎం.. జీతం ఎంత పెరగనుందో తెలుసా?Diwali Bonus to BMC Employees: కేంద్ర ప్రభుత్వం నిన్నే 7వ వేతన సంఘం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో దీపావళి ముందే కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందింది.
और पढो »



Render Time: 2025-02-16 00:00:32