Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. అసలు కారణాలు ఇవేనా..

Donald Trump Injured समाचार

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు.. అసలు కారణాలు ఇవేనా..
Donald TrumpAmerican President ElectionsInternational
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై ఎన్నికల ర్యాలీలో కాల్పులు జరిగిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రపంచ అగ్ర రాజ్యాధినేతగా పనిచేసిన మాజీ ప్రెసిడెంట్ పై జరిగిన ఈ ఘటనపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

: ఈ యేడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. కాల్పుల ఘటన తర్వాత ఆ కాల్పులు జరిపిన ఆగంతకుడిపై ట్రంప్ భద్రత సిబ్బంది కాల్పులు జరిపి హతమార్చారు. అసలు అతను ఈ ఘటనకు ఎందుకు పాల్పిడినట్టు అనే విషయమై ఇన్వెస్టిగేషన్ జరగుతుంది.

పెన్సిల్వేనియాలో ప్రచారం చేస్తుండగా ఆ కాల్పలు ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలు ట్రంప్ ను సమీపంలోని హాస్పిటల్ కు తరిలించారు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగానే ఉన్నట్టు ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. మరోవైపు ట్రంప్ పై కాల్పుల ఘటనను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఖండించారు. ఈ ఘటన వెనక ఎంత పెద్ద వారు ఉన్న వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ ఈ ఘటను తీవ్రంగా ఖండించింది.

Deeply concerned by the attack on my friend, former President Donald Trump. Strongly condemn the incident. Violence has no place in politics and democracies. Wish him speedy recovery.I’m grateful to hear that he’s safe and doing well. I’m praying for him and his family and for all those who were at the rally, as we await further information.Doug and I are relieved that he is not seriously injured.

Pulasa fish: వలలో చిక్కిన తొలి పులస చేప.. దీనికి జనాల్లో ఎందుకంత క్రేజ్.. పులస కేజీ ధర ఎంతో తెలుసా..? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Raghu Rama Krishna RajuPuri jagannath: 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటున్న జగన్నాథుడి రహస్య గది.. అధికారులు, పూరీ ప్రజల్లోను అదే టెన్షన్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Donald Trump American President Elections International Narendra Modi Joe Biden

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
और पढो »

D Srinivas: శీనన్న ఇకలేరు.. ఐ విల్ మిస్ యూ డాడ్.. అంటూ ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్..D Srinivas: శీనన్న ఇకలేరు.. ఐ విల్ మిస్ యూ డాడ్.. అంటూ ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్..MP Arvind: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
और पढो »

YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..YS Jagan: చంద్రబాబూ.. నీ పాపాలు పండుతున్నాయి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్..Nellore city: మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లురుకు వెళ్లి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ మంత్రి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
और पढो »

MLA Raghu Rama: రాఘురామ రిటర్న్ గిఫ్ట్..?.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై పోలీసు కేసు..MLA Raghu Rama: రాఘురామ రిటర్న్ గిఫ్ట్..?.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై పోలీసు కేసు..Undi MLA Radhu Rama Krishna raju: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంతో ఎంపీగా ఉన్న సమయంలో కొందరు అధికారులు తనను నిర్భంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి టార్చర్ చేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. అసలు కారణం ఇదే..Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. అసలు కారణం ఇదే..Chiranjeevi EX Son in Law Sirish Bhardwaj No More: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఆయన లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో బాధపడుతున్నారు. 2007లో ఈయన చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే కదా.
और पढो »



Render Time: 2025-02-19 21:01:21