MP Arvind: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
MP Arvind: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్రాల మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలుగు రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారు జామున చనిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీపీగా ప్రెసిడెంట్ గా పనిచేశారు. తెలంగాణ విభజన తర్వాత 2015 లో బీఆర్ఎస్ లో చేరి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కానీ బీఆర్ఎస్ లో ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. డీఎస్ కొన్నినెలల పాటు బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికలకు ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీల్ చేయిర్ మీద కుమారుడు.. ధర్మపురి సంజయ్ తో కలిసి గాంధీభవన్ కు వచ్చారు.
డీఎస్ పార్థీవ దేహన్ని హైదరాబాద్ లో ఆయన ఇంట్లో రాజకీయ నాయకులు, అభిమానుల సందర్శన కోసం ఉంచారు. పార్లమెంట్ సమావేశాల కోసం అర్వింద్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆతర్వాత డీఎస్ భౌతిక కాయాన్ని నిజామాబాద్ కు తరలిస్తారని సమాచారం. ఆదివారం రోజు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..?Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి..
MP DHARMAPURI ARVIND DS Passes Away MP Arvind Emotional CM Revanth Reddy CM Chandrababu Naidu Condolences
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ex Minister D Srinivas: కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ మంత్రి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
और पढो »
Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన..
और पढो »
Renu Desai: అకిరా నందన్ మొదటి సినిమా గురించి రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్Pawan Kalyan - Akira Nandan: ఎప్పటినుంచో మెగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ యాక్టింగ్ డెబ్యు గురించి. కానీ అకిరా మాత్రం సినిమాల మీదే దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో రేణు దేశాయి అకీరా నందన్ డెబ్యూ గురించి చేసినా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
UP Lok Sabha Election Results 2024: ఉత్తర ప్రదేశ్ ఫలితాలపై బీజేపీ అధిష్ఠానం పోస్ట్ మార్టమ్..UP Lok Sabha Election Results 2024: తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తర ప్రదేశ్ ఓటర్లు గట్టి షాకే ఇచ్చారు. గత ఎన్నికల్లో 60కి పైగా సీట్లు సాధించిన బీజేపీ .. ఈ సారి సీట్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది.
और पढो »
ರವಿಚಂದ್ರನ್ ಚಿತ್ರಗಳಿಗೆ ತೆರೆ ಮರೆಯಲ್ಲಿ ಧ್ವನಿಯಾಗಿದ್ದ ನಟ, ಕೊನೆಯವರೆಗೂ ಸಿಗಲೇ ಇಲ್ಲ ಕೆಲಸಕ್ಕೆ ತಕ್ಕ ಪ್ರತಿಫಲ..!Srinivas Prabhu: ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ನ ಕ್ರೇಜಿಸ್ಟಾರ್ ರವಿಚಂದ್ರನ್, ಆಗಿನ ಸಮಯದಲ್ಲಿ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದಲ್ಲಿ ಅನೇಕ ಕನ್ನಡ ಹಿಟ್ ಸಿನಿಮಾಗಳನ್ನು ನೀಡಿದವರು. ಇಂದಿಗೂ, ಈ ಸಿನಿಮಾಗಳು ಕಿರುತೆರೆಯಲ್ಲಿ ಪ್ರಸಾರವಾದಾಗ, ಅವುಗಳನ್ನು ನೋಡುವ ಒಂದು ವಿಶೇಷ ಪ್ರೇಕ್ಷಕವರ್ಗವಿದೆ.
और पढो »
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..?Jai Palestine slogans in parliament: ఎంపీ అసదుద్దీన్ ఇటీవల పార్లమెంట్ లో ప్రవర్తించిన తీరు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీల ప్రమాణ స్వీకారం వేళ అసద్ .. ఏకంగా పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు.
और पढो »