Dussehra: దసరా పండుగ ఆ రోజు మాత్రమే జరుపుకోవాలి? పండితుల సూచన ఇదే..!

Dussehra समाचार

Dussehra: దసరా పండుగ ఆ రోజు మాత్రమే జరుపుకోవాలి? పండితుల సూచన ఇదే..!
Dussehra 2024When Is DussehraDussehra 12 Or 13
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Dussehra Festival: దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అక్టోబర్‌ 3వ తేదీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీ శనివారం జరుపుకోవాలా? లేదా 13 ఆదివారం జరుపుకోవాలా?

అనే సందిగ్ధంలో ఉన్నారు. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.దసరా పండుగ ముందు నవ రాత్రులు జరుపుకుంటారు. ఆ తర్వాత దశమి రోజు విజయ దశమి జరుపుకుంటారు. కొందరు 12, మరికొందరు 13వ తేదీ ఎప్పుడు జరుపుకోవాలి అని సందిగ్ధంలో ఉన్నారు. సాధారణంగా ఏ పండుగ అయినా ఉదయ తిథి ఆధారంగా జరుపుకుంటారు.కానీ, దసరా విషయంలో అలా కాదు. 12వ తేదీ శనివారం దశమి తిథి ఉదయం 10:54 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ దశమి తిథి మరుసటి రోజు 13వ తేదీ ఆదివారం ఉదయం 9:05 నిమిషాల వరకు ఉంది.

కాబట్టి ఈ ఏడాది 12వ తేదీ శనివారం రోజు దశమి తిథి, శ్రావణా నక్షత్రం సాయం కాలం రానుంది. దీంతో ఆ రోజే విజయ దశమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక కలకత్తా వంటి ప్రదేశాల్లో వారి కాలమానం ప్రకారం 13వ తేదీ ఆదివారం దసరా పండుగ జరుపుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం 12వ తేదీ మాత్రమే ఈ ఏడాది జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల నవ రాత్రులు అన్ని చేయలేని వారు ఉంటారు. నవమి రోజు ముగ్గురమ్మాలు లక్ష్మీ, సరస్వతి, దుర్గా మాతను పూజించాలి. లేకపోతే లలితా స్వరూపాన్ని పూజించాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dussehra 2024 When Is Dussehra Dussehra 12 Or 13 Ravana Dahanam Dussehra Festival

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pensions: పెన్షన్ జాప్యం చేయోద్దు.. ప్రతినెలా చివరికల్లా ఇవ్వాల్సిందే..బ్యాంకులకు కేంద్ర సర్కార్ ఆదేశంPensions: పెన్షన్ జాప్యం చేయోద్దు.. ప్రతినెలా చివరికల్లా ఇవ్వాల్సిందే..బ్యాంకులకు కేంద్ర సర్కార్ ఆదేశంPension Credit:కేంద్రంలోని మోడీ సర్కార్ పెన్షన్ దారులకు దసరా పండుగ కానుక అందించింది. ఇందులో భాగంగా పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ అందించేలా బ్యాంకులకు ఆదేశాలు అందించింది.
और पढो »

Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?Bathukamma 5 Th Day 2024: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభం అవుతుంది. ఇది పదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
और पढो »

Dusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్‌.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుDusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్‌.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుNarendra Modi Dusshera Gift To CGHS Cardholders: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలు సడలించడంతో భారీ ఊరట లభించింది.
और पढो »

Vaishno Devi Tour Package: దసరా సెలవుల్లో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే ఆలోచన ఉందా బెస్ట్ టూర్ ప్లాన్ ఇదేVaishno Devi Tour Package: దసరా సెలవుల్లో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే ఆలోచన ఉందా బెస్ట్ టూర్ ప్లాన్ ఇదేIRCTC announces vaishno devi tour package with affordable price to plans దసరా నవరాత్రి సమయంలో వైష్ణోదేవి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఐఆర్ సీటీ అతి తక్కువ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజ్ ప్రకటించింది.
और पढो »

Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్‌ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్‌ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »



Render Time: 2025-02-21 11:20:53