Dussehra 2024: దసరా రోజు పాలపిట్ట, జమ్మి చెట్టును పూజించాలంటారు.. దీని వెనుక ఉన్న అసలైన నిజం ఇదే..

Dussehra 2024 समाचार

Dussehra 2024: దసరా రోజు పాలపిట్ట, జమ్మి చెట్టును పూజించాలంటారు.. దీని వెనుక ఉన్న అసలైన నిజం ఇదే..
Dussehra Navratri 2024Jammi ChettuPala Pitta
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Palapitta-Jammi Tree: దసరా రోజున ప్రజలంతా తప్పకుండా పాలపిట్టను, జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అనుకొని విధంగా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు.

దేశంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబరు 3 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 12 వరకు కొనసాగనున్నాయి. రేపు అంటే.. అక్టోబర్ 12న విజయ దశమిని ఎంతో వేడుకగా జరుపుకుంటాం. అయితే.. దుర్గమ్మ వారు తొమ్మిది రోజుల్లో కూడా.. తొమ్మిది అవతారాలలో భక్తులకు కొంగు బంగారంగా అనుగ్రహిస్తుంటారు. అయితే.. దసరా నేపథ్యంలో..అనాదీగా పాలపిట్టను చూడాలని, జమ్మిచెట్టును తప్పకుండా దర్శించుకొవాలని చెబుతుంటారు. పాలపిట్ట మంచి శకునం అని పండితులు చెబుతుంటారు.

అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దసరా రోజున శమీ చెట్టు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తుంటారు. ఇలా పూజిస్తే.. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవని, దుర్గమ్మ అనుగ్రహాంతో జీవతంలో అన్ని సమస్యల నుంచి బైటపడుతారని పండితులు చెబుతుంటారు. అందుకు జమ్మిచెట్టును పూజించాలంటారు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి కుంకుమ, పసుపు, పూల మాలలతో అలంకరణ చేయాలి. ఆ తర్వాత ధూపం, దీపం నైవేద్యాలను సమర్పించాలి. ఆ తర్వాత మనకు తోచిన నైవేద్యంను సమర్పించుకొవాలి.జమ్మి చెట్టును పూజించిన తర్వాత కొన్ని ఆకుల్ని మన ఇంటికి తెచ్చుకొవాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dussehra Navratri 2024 Jammi Chettu Pala Pitta Vijaya Dashami 2024 Importance Of Jammi Tree And Palapitta

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.
और पढो »

Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..Dussehra and Diwali: దసరా, దీపావళి పండుగల సీజన్ లో కొన్ని బిజినెస్ లు చేస్తే అనుకొని లాభాలు కలిసి వస్తాయి. దీని వల్ల ఆదాయం ఒక్కసారిగా డబుల్ అయిపోతుంది.
और पढो »

Dussehra: దసరా పండుగ ఆ రోజు మాత్రమే జరుపుకోవాలి? పండితుల సూచన ఇదే..!Dussehra: దసరా పండుగ ఆ రోజు మాత్రమే జరుపుకోవాలి? పండితుల సూచన ఇదే..!Dussehra Festival: దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అక్టోబర్‌ 3వ తేదీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీ శనివారం జరుపుకోవాలా? లేదా 13 ఆదివారం జరుపుకోవాలా?
और पढो »

Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్‌ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్‌ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »

Vijayadashami 2024 Facts: దసరా పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు ఇవే..Vijayadashami 2024 Facts: దసరా పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు ఇవే..Vijayadashami 2024 Facts: పురాణాల ప్రకారం.. దసరా పండగ రోజున కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులతో పాటు అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దసరా పండగ రోజున ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »



Render Time: 2025-02-19 17:48:05