Telangana High Court Verdict MLC Dande Vithal Election Invalid: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన భారత రాష్ట్ర సమితి పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడుతున్న సమయంలో గులాబీ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా జరిమానా విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో బీఆర్‌ఎస్ పార్టీ కుదేలైంది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు దండె విఠల్ సిద్ధమయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?Redmi Note 13 Pro Price Cut: 128GB స్టోరేజ్ రెడ్‌మీ Note 13 Pro మొబైల్‌ను రూ.2,049కే పొందవచ్చు.. డిస్కౌంట్ వివరాల కోసం..
Adilabad Telangana High Court Brs Party Dande Vithal MLC Invalid
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Congress : కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
और पढो »
Chilikuru: పెళ్లి కాని వారికి భారీ షాక్.. చిలుకూరు బాలాజీ ఆలయంలో వివాహ ప్రాప్తి రద్దుVivaha Prapti Program Cancelled In Chilkur Balaji Temple: పెళ్లి కాని వారికి చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు భారీ షాక్ ఇచ్చారు. ఉత్సవాల్లో కీలకమైన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
और पढो »
BRS: సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై..BRS: సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్ నేత ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
और पढो »
KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్.. 20 మంది హస్తం ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లోకిKCR Hot Comments MLAs Touch With BRS Party: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. తనతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి ప్రకంపనలు రేపారు.
और पढो »
Revanth Predicts: ఐదు రాష్ట్రాల్లో మోదీ కల నెరవేరదు భారీ షాక్ తప్పదు.. రేవంత్ రెడ్డి జోష్యంBJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
और पढो »
BRS KCR: గులాబీ బాస్ కు వరుస షాక్ లు.. గ్రేటర్ లో పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..MLA Prakash Goud: గులాబీబాస్ కు వరుస షాక్ లు తగలడం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతుల కాంగ్రెస్ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
और पढो »