Darshan: ఇండియా కప్ గెలవాలంటే.. దర్శన్ జైలుకెళ్లాల్సిందే!

T20 World Cup समाचार

Darshan: ఇండియా కప్ గెలవాలంటే.. దర్శన్ జైలుకెళ్లాల్సిందే!
India T20 World CupT20 World Cup 2024Darshan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Darshan Murder Controversy: కన్నడ నటుడు.. దర్శన్ రేణుక స్వామి.. హత్య కేసును ఇరుక్కున్నారు. అయితే అభిమానులు మాత్రం దర్శన్.. ఇది కావాలని చేసిన త్యాగం.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కావాలని దర్శన్ టీం ఇండియాని.. గెలిపించడానికి ఇలా చేశారు అని.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

రేణుక స్వామి అనే.. వ్యక్తి మర్డర్ కేస్ లో పూర్తిగా ఇరుక్కున్న.. కన్నడ నటుడు దర్శన్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. అభిమానుల నుంచి సెలబ్రిటీల.. దాకా కొందరు దర్శన్ కి సపోర్ట్ చేస్తూ.. ముందుకు వస్తే మరి కొందరు మాత్రం ఆయన చేసింది చాలా దారుణం.. అంటూ విమర్శల వర్షం కనిపించారు. మరోవైపు ఈ ఏడాది టీం ఇండియా చాలాకాలం.. తర్వాత వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.

మొదటిసారి దర్శన్ 2011లో జైలుకి వెళ్లారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో తన సొంత భార్య విజయలక్ష్మి.. అతనిపై కేసు వేయగా దర్శన్ జైలు.. పాలయ్యారు. ఆ ఏడాది భారతదేశం భారీ విజయంతో వరల్డ్ కప్ గెలుచుకుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత.. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. క్రికెట్ అభిమానులకి అది మర్చిపోలేని సంవత్సరం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India T20 World Cup T20 World Cup 2024 Darshan Darshan Murder Controversy Darshan Renuka Swamy Murder

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Darshan Manager: ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.. సంచలన మలుపు తిరిగిన కేసుDarshan Manager: ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.. సంచలన మలుపు తిరిగిన కేసుDarshan Thoogudeepa Manager Sridhar Suicide In Hero Farmhouse: కన్నడ సినీ పరిశ్రమలో చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ వివాహేతర సంబంధం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా అతడి మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
और पढो »

Tollywood highest Theatres Count: వరల్డ్ వైడ్ గా ఎక్కువ స్క్రీన్స్ లో విడుదలైన చిత్రాలు.. పార్ట్ -2Tollywood highest Theatres Count: వరల్డ్ వైడ్ గా ఎక్కువ స్క్రీన్స్ లో విడుదలైన చిత్రాలు.. పార్ట్ -2Tollywood highest Theatres Count: బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించాయి. దీంతో ఆయా సినిమాలు విడుదలయ్యే థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నాయి.
और पढो »

T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
और पढो »

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Kannada murder case probe: తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ ఒక హత్యలో ఇరుక్కున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
और पढो »

T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌
और पढो »

Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటనRohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటనICC T20 World Cup 2024 Team india captain rohit sharma announced retirement టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ అభిమానులకు షాక్ ఇచ్చారు.
और पढो »



Render Time: 2025-02-19 12:46:31