David Johnson: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. సచిన్, కుంబ్లే, గంభీర్‌, జై షా కన్నీటిపర్యంతం

David Johnson समाचार

David Johnson: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. సచిన్, కుంబ్లే, గంభీర్‌, జై షా కన్నీటిపర్యంతం
Tragic DeathKothanur PoliceCommits Suicide
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Former Pacer David Johnson Tragic Death In Bangalore: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ ఆటగాడు అనుమానాస్పద మృతితో భారత దిగ్గజ క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భారత క్రికెట్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. భారత క్రికెట్‌ మాజీ ఆటగాడు డేవిడ్‌ జాన్సన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాను నివసించే భవనంపై నుంచి కిందపడడంతో అతడు మృతి చెందడం అందరినీ కలచివేసింది. అతడి మృతితో భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, గౌతమ్‌ గంభీర్‌, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంతాపం తెలిపారు.కర్ణాటకకు చెందిన డేవిడ్‌ జాన్సన్‌ భారత క్రికెట్‌లో కొన్నాళ్లు ఆటగాడిగా కొనసాగారు.

భారత క్రికెట్‌లో డేవిడ్‌ జాన్సన్‌ ఆటగాడిగా కొనసాగారు. భారత జట్టు తరఫున రెండు టెస్టులు ఆడాడు. 39 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు కూడా ఆడాడు. కర్ణాటక క్రికట్‌ సంఘం బౌలింగ్‌ బృందంలో జాన్సన్‌ కీలక పాత్ర పోషించాడు. భారత దిగ్గజ ఆటగాళ్లు అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, దొడ్డ గణేశ్‌ తదితరులతో కలిసి జాన్సన్‌ మ్యాచ్‌లు ఆడాడు.జరిగిన సంఘటనను చూస్తే డేవిడ్‌ జాన్సన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భారత జట్టుకు ఆడిన అనంతరం ఆయన క్రికెట్‌ కోచ్‌గా స్థిరపడ్డారు.

Deeply saddened by the passing of my former teammate, David Johnson. He was full of life and never gave up on the field. My thoughts are with his friends and family.Saddened to hear the passing of my cricketing colleague David Johnson. Heartfelt condolences to his family. Gone too soon “ Benny”!స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tragic Death Kothanur Police Commits Suicide Unnatural Death Report

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Suryadevara Nagendramma: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..Suryadevara Nagendramma: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..Producer Suryadevara Radhakrishna Mother Nagendramma Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం ఏర్పడింది. ఓ ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. దీంతో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
और पढो »

Tragedy: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తీవ్ర విషాదం.. హెడ్‌ మాస్టర్‌ మృతిTragedy: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తీవ్ర విషాదం.. హెడ్‌ మాస్టర్‌ మృతిTSRTC Bus Hits To Scooty Headmistress Died In Karimnagar: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాలకు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని హెడ్‌ మాస్టర్‌ దుర్మరణం పాలయ్యారు.
और पढो »

Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?Eenadu Group Chairman Ramoji Rao Hospitalised: తీవ్ర అస్వస్థతకు గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆస్పత్రిలో చేరారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
और पढो »

Secundrabad: సికింద్రాబాద్ లో రైలు నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. షాకింగ్ వీడియో వైరల్..Secundrabad: సికింద్రాబాద్ లో రైలు నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. షాకింగ్ వీడియో వైరల్..Mettuguda rail nilayam: రైలు నిలయం వద్ద ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
और पढो »

Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..Ex Cm YS Jagan: ఏపీ ఎలన్ మస్క్ గా వైఎస్ జగన్.. వరుస ట్విట్ లతో చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు..EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
और पढो »

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Kannada murder case probe: తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ ఒక హత్యలో ఇరుక్కున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-21 02:24:38