Electricity Bill: మీరు కరెంట్ బిల్లులు కట్టరా? మంత్రులు, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం

Himanta Biswa Sarma समाचार

Electricity Bill: మీరు కరెంట్ బిల్లులు కట్టరా? మంత్రులు, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహం
Energy ConservationSecretariatElectricity Consumption
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

VIP Culture Ending Electricity Bills Says Assam CM Himanta Biswa Sarma: ప్రజలు చెల్లించే డబ్బులతో జీతం పొందే వీఐపీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించరా అని ఓ ముఖ్యమంత్రి ఫైర్‌ అయ్యారు. ఇకపై తనతోపాటు అందరూ మంత్రులు, అధికారులు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.

Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?

ప్రజా ప్రతినిధులకు భారీ మినహాయింపులు ఉంటాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు దాదాపు అన్ని మినహాయింపులు పొందుతుంటారు. ఇకపై అలాంటివి కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలే కడుతున్నారు మీరు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేరా? అని ప్రశ్నించారు. ఇకపై ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సిందేనని ఆల్టిమేటం జారీ చేశారు. ఆయనో ఎవరో కాదు సంచలనాలకు మారుపేరుగా నిలిచే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Energy Conservation Secretariat Electricity Consumption Assam Chief Minister Solar Project Secretariat Complex

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vangalapudi anitha: టీచర్ టు హోం మినిస్టర్.. రోజాను చీల్చి చెండాడిన వంగలపూడి అనిత ప్రస్థానం ఇదే..Vangalapudi anitha: టీచర్ టు హోం మినిస్టర్.. రోజాను చీల్చి చెండాడిన వంగలపూడి అనిత ప్రస్థానం ఇదే..Ap home minister anitha: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం మంత్రిపదవిని కేటాయించి తన మార్కు చూపించారు.
और पढो »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »

Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
और पढो »

Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలోకపోయిన చంద్రబాబు..Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలోకపోయిన చంద్రబాబు..Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
और पढो »

KT Rama Rao: రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలిKT Rama Rao: రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలిKT Rama Rao Graduate MLC Bypoll Campaign: వరంగల్‌ ఎంజీఎంలో కరెంట్‌ కోతలపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ ప్రభుత్వం మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.
और पढो »

गुजरात में स्मार्ट मीटर से निकला लाखों रुपये का बिजली बिल, चिंता में डूबा अहमदाबाद में रहने वाला परिवारगुजरात में स्मार्ट मीटर से निकला लाखों रुपये का बिजली बिल, चिंता में डूबा अहमदाबाद में रहने वाला परिवारGujarat Electricity Bill News: गुजरात में बिजली के स्मार्ट मीटर पर मची हायतौबा के बीच चौंका देने वाला मामला सामने आया है। वडोदरा के बाद अब अहमदाबाद में एक परिवार को 6.
और पढो »



Render Time: 2025-02-15 19:09:40