2025 Year March 29 Elinati Shani Effect Horoscope Prediction Details In Telugu వచ్చే సంవత్సరం మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా మేష రాశివారికి ఏలినాటి శని మొదలవుతుంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Elinati Shani Effect: వచ్చే సంవత్సరం మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా మేష రాశివారికి ఏలినాటి శని మొదలవుతుంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఈ గ్రహం జాతకంలో రెండవ లేదా పన్నెండవ స్థానంలో సంచారం చేసినప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి ఎంతో స్లోగా సంచారం చేస్తుంది. ఇది సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచారం సమయం పడుతుంది. అందుకే అన్ని రాశులు సంచారం చేయడానికి దాదాపు 30 సంవత్సరాల పాటు సమయం పడుతూ ఉంటుంది. ఈ గ్రహం ఇప్పుడు కుంభ రాశిలో సంచార దశలో ఉంది. అయితే 2025 సంవత్సరంలో మీన రాశిలోకి సంచారం చేయనుంది.
మేష రాశివారికి ఏలినాటి శని 2025 సంవత్సరం మార్చి 29 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇదే రోజు శని గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా మేష రాశివారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ఏలినాటి శని మూడు దశలు ఉంటుంది. కాబట్టి ఈ దశలో సమయాల్లో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు విపరీతంగా పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు ప్రతి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Elinati Shani Telugu Elinati Shani Ante Enti Elinati Shani Remedies Elinati Shani Is Good Or Bad What Is Elinati Shani
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sun-mercury Conjunction: జూలై 16 నుంచి ఈ రాశులవారికి అన్ని సమస్యల నుంచి విముక్తి!Due To Sun-mercury Conjunction, These Zodiac Signs Will Be Freed From All Problems From July 16 జూలై 16వ తేదిన సూర్య-బుధ సంయోగం జరగబోతోంది. దీని కారణంగా ఈ నాలుగు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Dhanalaxmi Yoga: ధనలక్ష్మి యోగంతో ఈ రాశులవారికి అదృష్టం పట్టబోతోంది.. మీ రాశి కూడా ఉందా?These Zodiac Signs Are Going To Get Luck And Unexpected Money జ్యోతిష్య పరంగా జూలై నెలలోని రెండవ వారం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ వారంలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయడమే కాకుండా గుప్త నవరాత్రులు కూడా జరుగుతున్నాయి.
और पढो »
Shani Transit: శని సంచారంతో 3 రాశులవారు బీద వారి నుంచి ధనికులు కాబోతున్నారు!3 Zodiac Signs Will Get Unexpected Money In Year 2025 Due To Shani Transit 2025 సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. అలాగే అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
और पढो »
Sun Transit 2024: ఈ రాశులవారు ఆగస్టు చివరి వరకు ధనవంతులవుతారు! మీ రాశి ఉందా?3 These Zodiac Sings Will Be Rich Till End Of August జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్ట్ నెలకు కూడా ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో సూర్యగ్రహంతో పాటు మరికొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అలాగే కొన్ని గ్రహాలు సంయోగం చేయడం వల్ల శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి.
और पढो »
Weekly Horoscope: జులై 3 వారంలో ఈ రాశుల వారు ఎక్కువ లాభపడతారు.. మీ రాశి ఉందా?These 4 Zodiac Signs Will Get More Profits In Week Of July 3 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీంతోపాటు నక్షత్ర సంచారం కూడా చేస్తాయి.
और पढो »
Rahu Transit 2024: కీడు గ్రహం రాహువు సంచారం.. ఈ రాశులవారికి అన్ని సమస్యల నుంచి విముక్తి!Due To Rahu Transit, These Zodiac Sings Will Get Relief From All Problems కీడు గ్రహంగా భావించే రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
और पढो »