Due To Rahu Transit, These Zodiac Sings Will Get Relief From All Problems కీడు గ్రహంగా భావించే రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Rahu Transit 2024 Effect: కీడు గ్రహంగా భావించే రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ హిట్ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. అందులో రాహు గ్రహం కూడా ఒకటి. ఈ గ్రహం కదలికలు చేయడం వల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అయితే ప్రస్తుతం రాహువు గ్రహం మీన రాశిలో సంచార క్రమంలో ఉంది. ఈ గ్రహం వచ్చే ఏడాది కుంభ రాశిలోకి సంచారం చేయనుంది. తెలుగు పంచాగం ప్రకారం, ఈ రాహువు గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి జూలై 8వ తేదిన పూర్వ భాద్రపద నక్షత్రంలో సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కుంభ రాశివారికి కూడా రాహువు సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆర్థిక పరిస్థితులు మరిపోయి.. అన్ని ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. దీంతో పాటు ఊహించని డబ్బులు కూడా తిరిగి వస్తాయి. అలాగే కొత్త పనులు ప్రారంభించడం వల్ల కూడా ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Puri jagannath: 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటున్న జగన్నాథుడి రహస్య గది.. అధికారులు, పూరీ ప్రజల్లోను అదే టెన్షన్..
Rahu Transit 2024 To 2025 2024 Rahu Transit Rahu Transit 2024 In Telugu Rahu Transit 2024 Zodiac Rahu Transit 2023 To 2025
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sun-mercury Conjunction: జూలై 16 నుంచి ఈ రాశులవారికి అన్ని సమస్యల నుంచి విముక్తి!Due To Sun-mercury Conjunction, These Zodiac Signs Will Be Freed From All Problems From July 16 జూలై 16వ తేదిన సూర్య-బుధ సంయోగం జరగబోతోంది. దీని కారణంగా ఈ నాలుగు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!Due To Rahu Nakshatra Transit 2024 8Th 4 Zodiac Sign People Will Get Huge Amount Of Money From July జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Rahu Transit 2024: రాహువు నక్షత్ర సంచారం.. ఈ రాశులవారు లగ్జరీ లైఫ్ పొందడం ఖాయం!Due To Rahu Transit These 3 Zodiac Signs Will Get Luxury Life With Bumper Money త్వరలోనే రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఏయే రాశులవారికి ఈ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..4 Zodiac Signs Will Get Money And Wealth From July 12Th జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »
Venus Transit 2024: శుక్ర గ్రహ సంచారంతో ఈ 6 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Venus Transit, 6 Zodiac Signs Will Get Huge Money Along With Profits And Promotions శుక్ర గ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Weekly Lucky Zodiacs: జూలై 1 నుంచి ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..4 Zodiac Signs Will Get Financial Gains, Money, Promotions From July 1St To 7Th ఈ నెలలోని కొత్త వారంలో కొన్ని రాశువారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
और पढो »