Ev Cars: ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ.15 లక్షల తగ్గింపు.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు

Electric Car Discounts समाचार

Ev Cars: ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ.15 లక్షల తగ్గింపు.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు
Discount On Electric CarsElectric CarNew Car Discounts
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Discount on electric cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 15లక్షల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదు. ఏయే కార్లపై డిస్కౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Electric car discounts: కొన్నిరోజుల్లో దేశంలో పండగల సీజన్ షురూ కానుంది. తమ విక్రయాలను పెంచుకునేందుకు కార్ల కంపెనీలు కళ్లు చెదిరే డిస్కౌంట్స్ తోపాటు ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ఈ నెలలో మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేసినట్లయితే మీకో ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కార్ల పై ఏకంగా రూ. 15లక్షల వరకు ఆదా అవుతుంది. ఇంత భారీ డిస్కౌంట్ ప్రకటించడానికి కారణం ఓల్డ్ స్టాక్ మిగిలిపోవడమే. పలు నివేదికల ప్రకారం కారు కంపెనీలు ఉత్పత్తిని చాలా వరకు తగ్గించాయి.

ప్రస్తుతం, మీరు దానిపై అందుబాటులో ఉన్న భారీ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు Tata Nexon EVని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఈ నెలలో ఈ వాహనంపై చాలా మంచి ఆఫర్ ఉంది. నెక్సాన్ EVపై ఈ నెలలో రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ.12.49 లక్షలు. ఈ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ BMW తన లగ్జరీ ఎలక్ట్రిక్ SUV iX1 పై రూ.7 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ తగ్గింపు ఈ నెల వరకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ఈ SUV ఎక్స్-షో ధర రూ.66.90 లక్షలు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Discount On Electric Cars Electric Car New Car Discounts Car Discounts Electric Cars Best Electric Car Electric Car Discounts

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mahindra Discount Offers: మహీంద్రా థార్ 3 డోర్ సహా ఈ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్, ఏకంగా 3 లక్షలు తగ్గింపుMahindra Discount Offers: మహీంద్రా థార్ 3 డోర్ సహా ఈ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్, ఏకంగా 3 లక్షలు తగ్గింపుMahindra company announces festive discount offers on mahindra thar 3 door and other cars get upto 3 lakhs discount Mahindra Thar Roxx లాంచింగ్‌తో పాటు Mahindra Thar 3 Door వాహనంపై కంపెనీ బంపర్ డిస్కౌంట్ ఇస్తోంది.
और पढो »

School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
और पढो »

Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్‌ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్‌ కానుంది.
और पढो »

Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
और पढो »

Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »

AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAndhra pradesh Weather Forecast heavy rains threat ahead AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది
और पढो »



Render Time: 2025-02-13 19:00:52