EPFO Updates: పీఎఫ్ ఖాతాదారుల శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులను ఉద్యోగి భవిష్యత్ అవసరాల మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం, సౌలభ్యం కోసం పాత నిబంధనలను మార్చి..
EPFO Updates: పీఎఫ్ ఖాతాదారుల శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులను ఉద్యోగి భవిష్యత్ అవసరాల మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం, సౌలభ్యం కోసం పాత నిబంధనలను మార్చి.. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ను పరిచయం చేస్తుంది ఈపీఎఫ్‌ఓ. తాజా అప్‌డేట్స్ మీ కోసం..ఈపీఎఫ్‌ఓ రీసెంట్‌గా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌పై సోషల్ మీడియా వేదికగా లైవ్ సెషన్ నిర్వహించింది.
అన్ని ఈపీఎఫ్ అకౌంట్‌లను ఏకీకృతం చేయడం ద్వారా.. సభ్యులు వ్యక్తిగత అడ్వాన్స్/పాక్షిక ఉపసంహరణ సౌకర్యాన్ని పొందుతారని చెప్పారు. అంతేకాకుండా టీడీఎస్‌ను నివారించి పెన్షన్ పొందుతారని చెప్పారు. మినహాయింపు పొందిన కంపెనీల ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ గురించి కూడా వివరించారు. ఈ సెషన్ చూడలేకపోయిన వారు https://www.youtube.com/watch?v=CqBIJ6LQa8c లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు.
EPFO EPFO News EPFO Updates TDS Pension EPF Members EPF Account
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
और पढो »
Budget 2024:పెన్షన్‌దారులకు బడ్జెట్లో గుడ్‌న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
और पढो »
EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‌లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!EPFO Upate: ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉన్నట్లయితే దాన్ని సరిద్దుకునేందుకు ఈపీఎఫ్ లో కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా జాయింట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
और पढो »
Family Pension : ప్రైవేట్ ఉద్యోగులూ..మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ లో చేరండి..!!Full Details of Family Pension: మీరు ప్రైవేట్ ఉద్యోగులా? మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే మీరు ఫ్యామిలీ పెన్షన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ ఫ్యామిలీ పెన్షన్ అందిస్తుంది.
और पढो »