EPS Higher Pension: EPS పెన్షనర్లకు శుభవార్త. దేశవ్యాప్తంగా సుమారు 97,640 EPF సభ్యులు, పెన్షనర్లు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995 కింద అధిక వేతనంపై (PoWH) పెన్షన్‌కు అర్హులని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈపీఎస్ సభ్యులకు ఊరట లభించింది.
EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగే
EPS Higher Pension: EPS పెన్షనర్లకు శుభవార్త. దేశవ్యాప్తంగా సుమారు 97,640 EPF సభ్యులు, పెన్షనర్లు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995 కింద అధిక వేతనంపై పెన్షన్‌కు అర్హులని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈపీఎస్ సభ్యులకు ఊరట లభించింది.Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?EPS - 95 స్కీం పెన్షనర్లకు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు.
ఒక ఉద్యోగి హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకున్నప్పుడు, అతను పెన్షన్ ప్లాన్‌కు కంపెనీ తరపున మరింత ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి ఎంచుకుంటాడు. సెప్టెంబర్ 1, 2014 నాటికి EPF చందాదారులుగా ఉన్న ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకోవచ్చు. అదనపు మొత్తం ప్రత్యేక పెన్షన్ ఫండ్‌లో ఉంచుతారు. ఇది క్రమంగా వడ్డీని పొందుతుంది. ఇది మొత్తం పెన్షన్ మొత్తాన్ని పెంచుతుంది.EPFO పోర్టల్‌లో హయ్యర్ EPS పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీకు రసీదు లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kisan Credit Card Scheme Kisan Credit Card: రైతులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు..
Higher Pension Scheme New Pension Scheme Eps 95 Pension Scheme
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయంEPF pension alert: దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
और पढो »
EPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రాEPFO Updates introducing EPS New System now pensioners can withdraw pension EPS New System: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఖాతాదారుల ప్రయోజనం కోసం నిబంధనలు మార్చడం, సరళీకృతం చేయడం చేస్తుంటుంది.
और पढो »
Free Gas Cylinders: ఉచిత గ్యాస్ పథకానికి అప్లై చేస్తున్నారా? ఈ కార్డు ఉంటేనే ఫ్రీ సిలిండర్..!Free Gas Cylinders In Ap Eligibility: ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్‌లపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్‌లు అర్హులైన వారికి అందించనుంది.
और पढो »
Salary Hike: ఉద్యోగులకు రూ.25,000 వరకు జీతాలు పెంపు.. 8వ వేతన సంఘం బంపర్ అప్డేట్..8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.
और पढो »
NPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Best Retirement planning invest here and get 2.5 lakhs monthly How to get 2.5 Lakhs Pension: రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్.
और पढो »
7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.
और पढो »