Flipkart Discount offers: సెప్టెంబర్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్ల జాబితా ఇదే

Flipkart समाचार

Flipkart Discount offers: సెప్టెంబర్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్ల జాబితా ఇదే
Flipkart Big Billion DaysFlipkart Big Billion Days Sale 2024Flipkart Plus
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Flipkart Big Billion Days Sale 2024 from september 30 with full of special discounts Flipkart Big Billion Days Sale 2024: ఇప్పుడు వచ్చేది పండుగ కాలం. దసరా, దీపావళి పండుగలు రానున్నాయి.

Flipkart Big Billion Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్ ఆఫర్లు తీసుకొచ్చింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..

Flipkart Big Billion Days Sale 2024: ఇప్పుడు వచ్చేది పండుగ కాలం. దసరా, దీపావళి పండుగలు రానున్నాయి. బహుశా అందుకే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రారంభించనుంది. సెప్టెంబర్ 30 నుంచి మొదలుకానున్న ఈ సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపు లభించనుంది. దీనికి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్లు లీక్ అయ్యాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వివిధ కంపెనీల ల్యాప్‌టాప్‌లు, హెడ్ ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్, రిఫ్రిజిరేటర్లు, టెక్ యాక్సెసరీస్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్లపై కూడా ప్రత్యేక తగ్గింపు లభించనుంది. ఈ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకులు అందించే ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, నో కాస్ట్ ఈఎంఐలు వర్తిస్తాయి.

ఇక నథింగ్, రియల్ మి, ఎంఐ, ఇన్ఫినిక్స్ వంటి స్మార్ట్‌ఫోన్లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్ లభించనుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్ కాకుండా బ్యాంకులు ఇచ్చే క్యాష్‌బ్యాక్, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంటాయి. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఈఫర్లు వర్తించనున్నాయి. కస్టమర్లు తమ పాత ఫోన్లు, లేదా ల్యాప్‌టాప్‌లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు కొనే ఆలోచన ఉంటే ఎలాంటి అదనపు వడ్డీ లేకుండానే నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందిస్తోందిస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసాViral video: బాప్ రే.. నరాలు తేగె ఉత్కంఠ.. చూస్తుండగానే మునిగిపోయిన కారు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Flipkart Big Billion Days Flipkart Big Billion Days Sale 2024 Flipkart Plus Flipkart Big Billion Days Sale 2024 From Septembe Flipkart Big Billion Days Sale 2024 Dates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.
और पढो »

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHeavy Downpour and Cloubdurst Rains in Hyderabad Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
और पढो »

September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసాSeptember 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసాNew Rules from September 1 check here 6 major changes going to happen September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో కొన్ని మార్పులు మీ నెల ఖర్చులపై ప్రభావం చూపించనున్నాయి.
और पढो »

Changes in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇప్పుడే చెక్ చేసుకోండిChanges in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇప్పుడే చెక్ చేసుకోండిNew Rules and Changes from September month never forget thes Changes in September: నిత్య జీవితంలో ఆర్ధిక వ్యవహారానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రతి నెలా మార్పులు చేర్పులు కన్పిస్తుంటాయి.
और पढो »

Rain Alert: ఏపీకు బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలుRain Alert: ఏపీకు బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలుAndhra pradesh weather forecast, heavy Rains to continue బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం జగ్దల్‌పూ‌‌ర్‌కు పశ్చిమంగా 40 కిలోమీటర్లు, మల్కాన్ గిరికి 50 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 170 కిలోమీటర్లు, కళింగపట్నంకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
और पढो »

Ganesh Chaturthi 2024: వినాయక చవితి నుంచి ఈ 4 రాశులవారికి గోల్డెన్‌ డేస్ ప్రారంభం!Ganesh Chaturthi 2024: వినాయక చవితి నుంచి ఈ 4 రాశులవారికి గోల్డెన్‌ డేస్ ప్రారంభం!Vinayaka Chaturthi 7Th September 4 Zodiac Signs Will Get Huge Money And Golden Days వినాయక చవితి నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ కింది రాశులవారికి గణేషుడు ఎల్లప్పుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు.
और पढो »



Render Time: 2025-02-19 19:00:43