Florida Python Challenge: పాములు పట్టే పోటీ.. పట్టుకుంటే లక్షల్లో ప్రైజ్‌ మనీ

Florida Python Challenge 2024 समाचार

Florida Python Challenge: పాములు పట్టే పోటీ.. పట్టుకుంటే లక్షల్లో ప్రైజ్‌ మనీ
FloridaBurmese PythonsSnake Hunters
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Here Full Details Of Florida Python Challenge 2024: ఎక్కడా వినని పోటీ జరగబోతున్నది. ఒక్క పని చేస్తే చాలు లక్షల్లో నగదు బహుమతి పొందుతారు. దీనికి మీరు చేయాల్సినదంతా పాములను పడితే చాలు. ఇలాంటి ఆసక్తికర పోటీకి సంబంధించిన విషయాలు తెలుసుకోండి.

Florida Python Challenge: పాములు పట్టే ఆసక్తి ఉందా? అడవిలో కొండచిలువను వేటాడి చంపితే భారీగా నగదు బహుమతి పొందవచ్చు. Florida Python Challenge: ప్రపంచంలో పాముల పోటీ జరిగేది ఎక్కడంటే అమెరికాలోని ఫ్లోరిడా. ఇక్కడ నిర్వహించే పాముల పోటీకి ఎంతో ప్రత్యేకత ఉంది. Florida Python Challenge: పాములు పట్టే పోటీ పేరు ఫ్లోరిడా పైతాన్‌ ఛాలెంజ్‌. ఈ పోటీకి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు.

Florida Python Challenge: బర్మీస్‌ పైతాన్‌ అనే రకం కొండచిలువ అక్కడ ప్రమాదకరంగా మారాయి. ఈ జాతి ఆడ కొండచిలువ ఒకేసారి వంద గుడ్లు పెడుతుంది. దీంతో వాటి సంతానం పెరిగి అక్కడి జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.Florida Python Challenge: పర్యావరణ సంక్షోభం నుంచి కాపాడేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో విస్తరిస్తున్న కొండచిలువలను పట్టుకుని వాటిని హింసించకుండా చంపివేయాలి. వాటిని చంపితే రూ.లక్ష దాకా నగదు బహుమతి లభిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Florida Burmese Pythons Snake Hunters Everglades Pythons Florida Fish And Wildlife Conservation Commission FWC Challenge

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Strange Snakes: కొమ్ముల పాములు, ఎగిరే స్నేక్స్‌.. ఇలా బోలెడు వింత పాములు ఉన్నాయి!Strange Snakes: కొమ్ముల పాములు, ఎగిరే స్నేక్స్‌.. ఇలా బోలెడు వింత పాములు ఉన్నాయి!Watch Horned Snakes, Flying Snakes And 6 Strange Snakes ప్రపంచంలో వివిధ రకాల వింత జీవులు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వింత జంతువులు అప్పుడప్పుడు కనిపించిన కానీ వింత పాములు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వింత పాములు చాలా డెంజర్‌ కూడా..
और पढो »

Snakes Crawling: పాములు ఈ 8 కోరికలు తీర్చుకోవడానికే పాకుతాయట!Snakes Crawling: పాములు ఈ 8 కోరికలు తీర్చుకోవడానికే పాకుతాయట!Do You Know Snakes Crawl To Fulfill These 8 Wishe పాములంటే ఎవరి భయం ఉండదు. పాము పక్కన నుంచి వెళ్తుందంటే పది అడుగుల దూరం పరిగెడుతూ ఉంటాం. మరికొందరైతే పాములను చూసిన వెంటనే భయంతో కేకలు వెళ్తారు. ఇదిలా ఉంటే పామలు ఎలా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తాయో తెలుసు..
और पढो »

Snake Revenge: పాములు పగబడతాయంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే?Snake Revenge: పాములు పగబడతాయంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే?Do You Believe That Snakes Take Revenge చాలా మంది పాములు పగబడతాయని అనుకుంటూ ఉంటారు. అందుకే కొందమందిలో ఇళ్లలోకి వచ్చిన వాటిని కొట్టేందుకు ఆసక్తి చూపరు. ఇదిలా ఇటీవలే యూపీలోని ఓ పల్లె ప్రాంతంలో జీవించే వికాస్‌ అనే 24 ఏళ్ల కుర్రాడిని కింగ్ కోబ్రా 7 నుంచి 8 సార్లు కాటేసిందట.
और पढो »

Gold Storie: శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?అయితే ఈ ఒక్క విషయం మర్చిపోతే లక్షల్లో నష్టం తప్పదు..!Gold Storie: శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?అయితే ఈ ఒక్క విషయం మర్చిపోతే లక్షల్లో నష్టం తప్పదు..!Gold Hall mark: శ్రావణమాసం వచ్చింది..ఈ మాసం అంతాకూడా వివాహాది శుభకార్యాలు, ఫంక్షన్లు, పూజలతో బిజీబిజీగా గడుపుతారు. శ్రావణమాసంలో ప్రతిరోజూ మంచి రోజే. ఈ మాసం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంగారం, వెండి నగలను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
और पढो »

Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!Modi Government: ప్రస్తుత కాలంలో ఆదాయం కోసం గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పనుల వల్ల ఆదాయం ఎక్కువగా రాకపోవడంతో చాలామంది పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
और पढो »

Nissan X Trail SUV: Fortuner పోటీ వచ్చేసింది..నిస్సాన్ నుంచి సరికొత్త Nissan X Trail, ఫీచర్లు ధర ఎంతంటేNissan X Trail SUV: Fortuner పోటీ వచ్చేసింది..నిస్సాన్ నుంచి సరికొత్త Nissan X Trail, ఫీచర్లు ధర ఎంతంటేNissan to launch imported Nissan X Trail SUV in India to compete with Toyota Fortuner Nissan X Trail SUV: నిస్సాన్ ఇండియా చాలా కాలం తరువాత మరో కారును ప్రవేశపెడుతోంది. ఈసారి ఏకంగా ఫార్చ్యూనర్ కారుకు పోటీ ఇచ్చేందుకు సిద్దమైంది.
और पढो »



Render Time: 2025-02-21 05:28:40