Strange Snakes: కొమ్ముల పాములు, ఎగిరే స్నేక్స్‌.. ఇలా బోలెడు వింత పాములు ఉన్నాయి!

Strange Snakes समाचार

Strange Snakes: కొమ్ముల పాములు, ఎగిరే స్నేక్స్‌.. ఇలా బోలెడు వింత పాములు ఉన్నాయి!
Doctor Strange SnakesTop Strange SnakesTop 10 Strange Snakes
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Watch Horned Snakes, Flying Snakes And 6 Strange Snakes ప్రపంచంలో వివిధ రకాల వింత జీవులు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వింత జంతువులు అప్పుడప్పుడు కనిపించిన కానీ వింత పాములు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వింత పాములు చాలా డెంజర్‌ కూడా..

Strange Snakes : ప్రపంచంలో వివిధ రకాల వింత జీవులు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వింత జంతువులు అప్పుడప్పుడు కనిపించిన కానీ వింత పాములు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వింత పాములు చాలా డెంజర్‌ కూడా.. ఇటీవలే కొన్ని వింత పాములకు సంబంధించిన ఫోటోస్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఈ వింత పాముల పేర్లేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్లడ్ పైథాన్ పాము ఇతర స్నేక్స్‌లా ఉన్న ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి..

ఇది అన్ని పాముల్లోకెల్లా అందమైన పాముగా కూడా భావిస్తారు. ఈ ఇలెక్ట్రిక్ ఈల్ పాము నీటిలో ఎక్కువగా నివస్తాయి. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన పవర్‌ను షాక్ రూపంలో విడుదల చేసి దాడి చేస్తాయి. ఈ బ్లైండ్ స్నేక్స్‌ పాముకు కళ్ళు ఉండవు. ఇది భూమిలో ఎక్కువగా నివస్తాయి. అలాగే ఇవి జీవించడానికి చిన్న చిన్న కీటకాలను తింటూ ఉంటాయి. ఈ ఫ్లయింగ్ స్నేక్ పాము తన శరీరాన్ని చదునుగా చేసి గాలిలో ఎరుగుతాయి. అంతేకాకుండా ఇవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులువుగా ప్రయాణం చేస్తాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Doctor Strange Snakes Top Strange Snakes Top 10 Strange Snakes Strange Snakes Of The World

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Snake Revenge: పాములు పగబడతాయంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే?Snake Revenge: పాములు పగబడతాయంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే?Do You Believe That Snakes Take Revenge చాలా మంది పాములు పగబడతాయని అనుకుంటూ ఉంటారు. అందుకే కొందమందిలో ఇళ్లలోకి వచ్చిన వాటిని కొట్టేందుకు ఆసక్తి చూపరు. ఇదిలా ఇటీవలే యూపీలోని ఓ పల్లె ప్రాంతంలో జీవించే వికాస్‌ అనే 24 ఏళ్ల కుర్రాడిని కింగ్ కోబ్రా 7 నుంచి 8 సార్లు కాటేసిందట.
और पढो »

Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..Snakes in dream: కొందరికి పాములు ఎక్కువగా కలలో కన్పిస్తుంటాయి. దీని వల్ల కొందిరికి శుభఫలితాలు కల్గితే, మరికొందరికి చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. జ్యోతిష్య పండితులు పాములు కలలో తరచుగా పడుతుంటే కలిగే ఫలితాలను ఈ విధంగా వివరించారు.
और पढो »

Snakes Facts: పాములు ఆడతోడు కోసం పొట్లాడుకుంటాయంట.. ఈ విషయాలు మీకు తెలుసా..?Snakes Facts: పాములు ఆడతోడు కోసం పొట్లాడుకుంటాయంట.. ఈ విషయాలు మీకు తెలుసా..?Venomous snakes: వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. అడవులు, చెట్లు ఉన్న చోట పాములు ఎక్కవగా బైటకు వస్తుంటాయి. ఇటీవల కాలంలో పాముకాటు ఘటనలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పాముల గురంచి కొన్ని ఆసక్తికర అంశాలు తరచుగా వార్తలలో ఉంటాయి.
और पढो »

Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.china: చైనా పోలీసులకు సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానం కల్గడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కస్టమ్స్ అధికారులు అతడ్ని అణువణువుగా పరిశీలించారు. దీంతో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
और पढो »

iQoo Neo 9S Pro Plus: కళ్లు చెదిరే ఫీచర్లు, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో iQoo నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేiQoo Neo 9S Pro Plus: కళ్లు చెదిరే ఫీచర్లు, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో iQoo నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేChinese smartphone company iQoo launches iQoo Neo 9S Pro Plus with 16GB Ram and 1TB Storage iQoo Neo 9S Pro Plus: మార్కెట్‌లో చాలా కంపెనీల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియం ఇలా అన్ని సెగ్మెంట్లలో ఫోన్లు ఉన్నాయి. మిడ్ రేంజ్ ఫోన్లకు ఈ మధ్యకాలంలో డిమాండ్ పెరుగుతోంది.
और पढो »

Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.అయితే, ఆధార్‌ కార్డుపై ఎన్ని సమ్‌ కార్డులు రిజిస్టర్‌ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
और पढो »



Render Time: 2025-02-22 00:59:20