Fun Bucket Bhargav Sentenced 20 Years To Prison By Visakhapatnam Court: బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రముఖ యూట్యూబర్‌కు కఠిన కారాగార శిక్ష పడింది. మానవత్వం లేకుండా ప్రవర్తించిన క్రూరుడికి శిక్షతోపాటు భారీగా జరిమానా విధించింది.
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వేళ.. మీ బంధు మిత్రులకు వాట్సాప్ మెస్సెజ్‌లు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..తనతో యూట్యూబ్ వీడియోలు, సిరీస్‌లు చేయిస్తూనే ఆమెను లోబర్చుకుని గర్భవతిని చేసిన ప్రముఖ యూట్యూబర్‌కు విశాఖపట్టణం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికపై పలుమార్లు బలాత్కారం చేయడమే కాకుండా బాలిక గర్భవతి కావడంతో అతడి గుట్టు రట్టయ్యింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అతడి బండారం బయటపడడంతో న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.4 లక్షల భారీ జరిమానా విధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..
Fun Bucket Videos Sexual Harassment Prison Court Verdict Visakhapatnam Fun Bucket Youtuber Bhargav Young Girl POCSO Case Crucial Evidence Sexual Assault Compensation Visakha Court Judgment Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Volunteers: పవన్ కళ్యాణ్‌కు వాలంటీర్లు ఊహించని షాక్.. హైకోర్టులో పిటిషన్AP Volunteers on Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదు చేసిన కేసు పునర్విచారణ చేయాలని హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
और पढो »
Credit Card: క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్..సుప్రీంకోర్టు సంచలన తీర్పు తెలుసుకోవాల్సిందేCredit Card: క్రెడిట్ కార్డు బిల్లలు ఆలస్యంగా చెల్లింపులపై బ్యాంకులు విధించే వడ్డీ విషయంలో అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. క్రెడిట్ కార్డ్ వడ్డీ పరిమితిని 30 శాతంగా నిర్ణయించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.
और पढो »
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశంసంధ్య థియేటర్ లో పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో రేవతి మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ముందే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
और पढो »
Jagapathi Babu: రేవతి కుటుంబాన్ని అందుకే కలిశా.. సంచలన వీడియో విడుదల చేసిన జగపతి బాబు.. ఏమన్నారంటే..?Pushpa 2 movie stampede: అల్లు అర్జున్ కు పుష్ప2 మూవీ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, నటుడు జగపతిబాబు సంచలన వీడియో విడుదల చేశారు.
और पढो »
KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ అరెస్ట్‌కు వారం బ్రేక్KT Rama Rao Gets One Week Break From Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడి అరెస్ట్ కొద్ది రోజులు ఆగిపోయింది. వారం దాకా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్ పార్టీ సంబరాల్లో మునిగింది.
और पढो »
Mohan babu: పరారీలో మోహన్ బాబు అంటూ రూమర్స్.. సంచలన ట్విట్ చేసిన పెదరాయుడు..Mohan babu Vs Manoj: మోహన్ బాబు ఇంటి వివాదం ప్రస్తుతం రోడ్డుపైన పడిన విషయం తెలిసిందే . ఆయన ఒక రిపోర్టర్ పై దాడిచేయడం, అది కూడా అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిపై చేయిచేసుకొవడం పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో మోహన్ బాబు ఇటీవల కన్పించడం లేదని కొన్ని మీడియా కథనాలు వెలువడినట్లు తెలుస్తోంది.
और पढो »