Fake News Spread: బుడమేరుకు మళ్లీ గండి వార్తలు కలకలం.. వరదలపై ప్రభుత్వం కీలక ప్రకటన

Vijayawda समाचार

Fake News Spread: బుడమేరుకు మళ్లీ గండి వార్తలు కలకలం.. వరదలపై ప్రభుత్వం కీలక ప్రకటన
BudameruFloodsBudameru Breaks
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Rumors And Fake News Spreads On Budameru: మళ్లీ బుడమేరుకు గండి ఏర్పడి విజయవాడను వరద ముంచెత్తిందనే వార్త ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపాయి. యితే అవన్నీ అవాస్తవమని మంత్రి నారాయణతో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా అప్‌డేట్స్.. డీఏ పెంపుతోపాటు శుభవార్తలు ఇవే..!ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వరద ముప్పు పొంచి ఉందనే ప్రచారం నేపథ్యంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా బుడమేరు కట్ట తెగిందనే వార్త కలకలం రేపింది. ఇప్పటికే జలదిగ్భందంలో వారం రోజులు మునిగిన విజయవాడ అది మరవకముందే మరో ప్రమాదం సంభవించిందనే వార్తతో భయాందోళన చెందారు. అయితే ఆ వార్త పుకారు మాత్రమేనని బుడమేరుకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Saturn Horoscope 2024: సూర్యుడి సంచారం, శని ప్రభావం.. ఈ 3 రాశులవారికి గోల్డెన్‌ ఛాన్సెస్‌! మీ రాశి ఉందా?Bigg Boss Telugu 8

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Budameru Floods Budameru Breaks Vijayawada Floods Ponguru Narayana NTR District Budameru Floods Fake News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala Laddu: తిరుపతి లడ్డూలపై టీటీడీ కీలక ప్రకటన.. పుకార్లకు ఫుల్‌స్టాప్‌!Tirumala Laddu: తిరుపతి లడ్డూలపై టీటీడీ కీలక ప్రకటన.. పుకార్లకు ఫుల్‌స్టాప్‌!TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
और पढो »

Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచనHeavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచనChiranjeevi Request To Telugu People On Heavy Rainfall: తెలుగు రాష్ట్రాలు వర్షాలతో భయానక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కీలక ప్రకటన చేశారు.
और पढो »

SGB Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నిలిపివేస్తున్నారా.. కొత్త సిరీస్ బాండ్లు మార్కెట్లో విడుదల చేస్తారా లేదా..?SGB Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నిలిపివేస్తున్నారా.. కొత్త సిరీస్ బాండ్లు మార్కెట్లో విడుదల చేస్తారా లేదా..?Sovereign Gold Bonds: బంగారం దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరింగ్ గోల్డ్ బాండ్లు లక్ష్యాన్ని సాధించాయా...
और पढो »

7th Pay Commission: గుడ్‌న్యూస్ వచ్చేసింది, సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే7th Pay Commission: గుడ్‌న్యూస్ వచ్చేసింది, సెప్టెంబర్ నెలలో డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే7th Pay Commission updates good news to central government employees 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు.
और पढो »

Ap Minister On Pensions: ఏపీలో వీళ్లకు పింఛన్లు కట్.. మంత్రి కీలక ప్రకటనAp Minister On Pensions: ఏపీలో వీళ్లకు పింఛన్లు కట్.. మంత్రి కీలక ప్రకటనPensions with bogus certificates : ఇక నుంచి ఎవరైతే బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లను పొందుతున్నారో వారిపై కఠిన చర్యలు తప్పవని, పెన్షన్లను సైతం అనర్హులకు కట్ చేస్తామని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటన చేశారు.
और पढो »

Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »



Render Time: 2025-02-14 02:33:13