Girl Friend Attack: నిఖాలో ప్రియురాలి తడాఖా.. పెళ్లి మండపంలో యాసిడ్, కత్తితో దాడి

Girl Friend समाचार

Girl Friend Attack: నిఖాలో ప్రియురాలి తడాఖా.. పెళ్లి మండపంలో యాసిడ్, కత్తితో దాడి
Boy FriendAnother MarriageNikha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Girl Friend Stops His Boy Friend Marriage: కరెక్ట్‌గా పెళ్లి సమయానికి వచ్చిన ప్రియురాలు మండపంపై హల్‌చల్‌ చేశారు. తన ప్రియుడు మోసం చేశాడని అతడిపై యాసిడ్‌తోపాటు కత్తితో దాడికి పాల్పడింది.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!పెళ్లి జరిగే సమయానికి 'ఆపండి' అని అరుపు వినిపిచ్చినట్టే అన్నమయ్య జిల్లాలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు మండపం పైకి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ప్రియురాలు రచ్చరచ్చ చేశారు. యాసిడ్‌ పోసి.. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఫలితంగా ఓ యువతితో జరగాల్సిన తన ప్రియుడు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది.

సయ్యద్ భాషా, జయకు గతంలోనే పరిచయమైంది. వారిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. కరోనాకు ముందు వీళ్లిద్దరూ ప్రేమగా ఉండగా.. తర్వాత దూరమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు మళ్లీ కలిశారు. అయితే కొన్నాళ్లుగా ఆమెను సయ్యద్‌ భాషా దూరం పెడుతున్నాడు. తనను కాదని వేరొకరితో వివాహానికి సిద్ధమైన విషయం తెలుసుకున్న జయ తనకు న్యాయం చేయాలని పెళ్లి వద్దకు చేరుకుంది. ఈ ఉదంతంలో సయ్యద్ భాషా, ప్రియురాలు జయను నందలూరు పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Gold-Silver Rate Today: మగువలకు గుడ్ న్యూస్..వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు ఇదే మంచి సమయం..!!PSU STOCK: ఈ కేంద్ర ప్రభుత్వం సంస్థలో రూ. 15000 ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 5,00,000 మీ సొంతం అయ్యేవి ఎలాగంటే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Boy Friend Another Marriage Nikha Marriage Stopped Annamayya District Nandaluru Acid Attack Girl Friend Attack

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Naga Chaitanya and Shobhita Dhulipala : నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!Naga Chaitanya and Shobhita Dhulipala : నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!Naga Chaitanya:అక్కినేని వారి ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మూగనున్నాయి. తాజాగా నవయువ సామ్రాట్ నాగచైతన్య అలాగే ప్రముఖ నటి మోడల్ శోభిత ధూళిపాల ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారు.
और पढो »

Numerology: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే ..దంపతుల మధ్య గొడవలు ఖాయం..!!Numerology: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే ..దంపతుల మధ్య గొడవలు ఖాయం..!!Danger Marriage Dates: పెళ్లి..ప్రతిఒక్కరి జీవితంలో ముఖ్యమైన సంఘటన. శుభ ముహూర్తం ఉంటేనే పెళ్లి నిశ్చయిస్తారు పురోహితులు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పెళ్లి చేసుకుంటే..ఆ దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందట. మరి ఆ తేదీలేవో తెలుసుకుందామా?
और पढो »

Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుHighest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుShweta Tiwari Personal Life: హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ అందానికి ఇండస్ట్రీలో ఎంతో ఫిదా అయిపోయారు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. కలిసి రాలేదు.
और पढो »

White Hair Problem: పెళ్లి కాకుండానే జుట్టు తెల్లబడటానికి కారణమేంటో తెలుసా, ఇలా చేస్తే చిటికెలో పరిష్కారంWhite Hair Problem: పెళ్లి కాకుండానే జుట్టు తెల్లబడటానికి కారణమేంటో తెలుసా, ఇలా చేస్తే చిటికెలో పరిష్కారంPremature White Hair Problem check the reason for white hair problem in young age White Hair Problem: కేశాలు అందంలో ఓ భాగం. అందుకే కేశాలు ధృఢంగా ఉండాలని, నల్లగా నిగనిగలాడుతుండాలని కోరుకుంటారు.
और पढो »

Uric Acid: యూరిక్ యాసిడ్ ఎప్పుడు పెరుగుతుంది, ఆర్ధరైటిస్‌కు దారి తీస్తుందాUric Acid: యూరిక్ యాసిడ్ ఎప్పుడు పెరుగుతుంది, ఆర్ధరైటిస్‌కు దారి తీస్తుందాUric Acid Reasons and Symptoms when uric acid levels increase and what is the reason యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. కుటుంబంలో ఎవరికైనా ఆర్ధరైటిస్ సమస్య ఉంటే మీక్కూడా ఆ ముప్పు ఉంటుంది.
और पढो »

Lavanya vs RJ Shekar Basha: హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు రచ్చరచ్చ.. ప్రముఖ ఆర్జే శేఖర్ భాషాపై దాడిLavanya vs RJ Shekar Basha: హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు రచ్చరచ్చ.. ప్రముఖ ఆర్జే శేఖర్ భాషాపై దాడిRaj Tarun Girl Friend Lavanya Slipper Attack On Shekar Basha: సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అతడి ప్రియురాలు లావణ్య మరింత రెచ్చిపోయి ప్రముఖ ఆర్‌జే శేఖర్‌ భాషాపై చెప్పుతో దాడి చేసి రచ్చచేశారు.
और पढो »



Render Time: 2025-02-15 23:52:24