Lavanya vs RJ Shekar Basha: హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు రచ్చరచ్చ.. ప్రముఖ ఆర్జే శేఖర్ భాషాపై దాడి

Raj Tarun समाचार

Lavanya vs RJ Shekar Basha: హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు రచ్చరచ్చ.. ప్రముఖ ఆర్జే శేఖర్ భాషాపై దాడి
LavanyaRj Shekar BashaSlipper Attack
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Raj Tarun Girl Friend Lavanya Slipper Attack On Shekar Basha: సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అతడి ప్రియురాలు లావణ్య మరింత రెచ్చిపోయి ప్రముఖ ఆర్‌జే శేఖర్‌ భాషాపై చెప్పుతో దాడి చేసి రచ్చచేశారు.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!సినీ పరిశ్రమలో సినీ నటుడు రాజ్‌ తరుణ్‌ కేసు వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. అతడి ప్రేమ వ్యవహారం పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. అతడి ప్రియురాలు లావణ్య న్యాయం కోసం పోరాటం చేస్తుండగా.. తాజాగా జీ తెలుగు న్యూస్‌ ఛానల్‌లో డిబేట్‌కు వచ్చిన ఆమె ఆర్‌జే శేఖర్‌ భాషాపై దాడి చేశారు. చెప్పు తీసుకుని అతడిపై విసిరికొట్టారు. దీంతో న్యూస్‌ స్టూడియోలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

ఈ వివాదంపై మొదటి నుంచి పూర్తిస్థాయిలో కవరేజ్‌ చేస్తున్న జీ తెలుగు న్యూస్‌ తాజాగా గురువారం లావణ్య, శేఖర్‌ భాషా మధ్య డిబేట్‌ నిర్వహించింది. లావణ్య తన వాదన చేస్తూ తనకు న్యాయం కావాలని కోరింది. అయితే లావణ్య చరిత్ర ఇది అంటూ శేఖర్‌ భాషా పలు ఆరోపణలు చేశారు. రాజ్‌ తరుణ్‌తో పరిచయం, ప్రేమ వ్యవహారాలతోపాటు ఇతరులతో లావణ్య సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు.ఈ ఆరోపణలపై ఖండిస్తూ తన వాదన వినిపిస్తున్న లావణ్య డ్రగ్స్‌ వ్యవహారం విషయంలో మాత్రం తీవ్రంగా స్పందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mehaboob

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lavanya Rj Shekar Basha Slipper Attack Zee Telugu News Channel Lavanya Vs RJ Shekar Basha Lavanya Attack On Shekar Basha Tiragabadara Saami Movie Prasad Labs Hyderabad Raj Tarun Lover Lavanya Malvi Malhotra

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Rajtarun and Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడంటూ సంచలన వ్యాఖ్యలు..Rajtarun and Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడంటూ సంచలన వ్యాఖ్యలు..Lavanya abortion: రాజ్ తరుణ్, లావణ్య ఘటనల్లో సినిమారేంజ్ లో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. లావణ్య ఇప్పటికే హీరో రాజ్ తరుణ్, మౌల్వీ మల్హాత్రా ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
और पढो »

Malvi Malhotra: ఆ క్రిమినల్స్ తో లావణ్య టచ్ లో ఉంది.. బాంబు పేల్చిన మాల్వీ మల్హోత్రా..Malvi Malhotra: ఆ క్రిమినల్స్ తో లావణ్య టచ్ లో ఉంది.. బాంబు పేల్చిన మాల్వీ మల్హోత్రా..Raj tarun Lavanya controversy: హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా లు నటించిన సినిమా తిరగబడరా సామి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
और पढो »

Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..Raj Tarun Lavanya controversy case: హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నిన్న (శుక్రవారం ) అతని ప్రియురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మాల్వీ మల్లోత్రా తండ్రి, సోదరుడు చంపుతానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
और पढो »

Raj Tarun: లావణ్యతో శేఖర్ బాషాకు ఉన్న లింకేంటి.. ? రాజ్ తరుణ్ ఎందుకు సైడ్ అయ్యాడు..Raj Tarun: లావణ్యతో శేఖర్ బాషాకు ఉన్న లింకేంటి.. ? రాజ్ తరుణ్ ఎందుకు సైడ్ అయ్యాడు..Raj Tarun Vs Lavanya: తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్, లావణ్య ఘటనలో సినిమాకు మించిన ట్విస్టులున్నాయి. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ మీడియాకు ఎక్కింది లావణ్య. ఈ నేపథ్యంలో లావణ్య..
और पढो »

Raj Tarun: సినిమాని వాయిదా వేసుకున్న హీరో.. ఆ ప్రశ్నలకి భయపడ్డాడా!Raj Tarun: సినిమాని వాయిదా వేసుకున్న హీరో.. ఆ ప్రశ్నలకి భయపడ్డాడా!Raj Tarun Case: గత కొద్దిరోజులుగా రాజ్ తరుణ్..మీద తన గర్ల్ ఫ్రెండ్ లావణ్య వేసిన.. కేసు వైరల్ గా మారింది. ప్రేమించి మోసం చేశాడు అంటూ ఆమె పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఈ కేస్ ఇప్పుడు ఇంటర్నెట్లో దుమారం లేపుతోంది. ఈ నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్ తన సినిమాని వాయిదా వేసేశారు.
और पढो »

Raj Tarun Lavanya: మళ్లీ బాంబు పేల్చిన లావణ్య.. ఒక్కరు కాదు ఇద్దరు హీరోయిన్లతో రాజ్‌ తరుణ్‌ సంబంధంRaj Tarun Lavanya: మళ్లీ బాంబు పేల్చిన లావణ్య.. ఒక్కరు కాదు ఇద్దరు హీరోయిన్లతో రాజ్‌ తరుణ్‌ సంబంధంOnce Again Lavanya Allegations On Actor Raj Tarun: ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తున్న లావణ్య మరోసారి యువ హీరో రాజ్‌తరుణ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
और पढो »



Render Time: 2025-02-19 11:50:51