Raj Tarun Lavanya: మళ్లీ బాంబు పేల్చిన లావణ్య.. ఒక్కరు కాదు ఇద్దరు హీరోయిన్లతో రాజ్‌ తరుణ్‌ సంబంధం

Raj Tarun समाचार

Raj Tarun Lavanya: మళ్లీ బాంబు పేల్చిన లావణ్య.. ఒక్కరు కాదు ఇద్దరు హీరోయిన్లతో రాజ్‌ తరుణ్‌ సంబంధం
LavanyaCheating IssueRaj Tarun Lavanya Dispute
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Once Again Lavanya Allegations On Actor Raj Tarun: ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తున్న లావణ్య మరోసారి యువ హీరో రాజ్‌తరుణ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!

తనను ప్రేమించి మోసం చేశాడని చెబుతున్న లావణ్య మరోసారి యువ హీరో రాజ్‌ తరుణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రోజురోజుకు వీరిద్దరి మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా మళ్లీ మరో బాంబు పేల్చింది. రాజ్‌ తరుణ్‌ ఒక్కరు కాదు ముగ్గురు హీరోయిన్లతో సంబంధాలు నెరుపుతున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేసింది.తనను 11 ఏళ్ల పాటు ప్రేమించి మోసం చేశానని లావణ్య అనే యువతి మూడు రోజుల కిందట నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?Anushka Shetty

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lavanya Cheating Issue Raj Tarun Lavanya Dispute Raj Tarun Lavanya Issue Raj Tarun Lavanya Case News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Raj Tarun: ఆ హీరోయిన్‌తో రాజ్‌ తరుణ్ ఎఫైర్.. బాంబ్ పేల్చిన ప్రేయసి.Raj Tarun: ఆ హీరోయిన్‌తో రాజ్‌ తరుణ్ ఎఫైర్.. బాంబ్ పేల్చిన ప్రేయసి.Raj Tarun Girlfriend: యంగ్ హీరో రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ప్రేమ పెళ్లి.. పేరుతో ఆమెను నమ్మించి మోసం చేశాడు అంటూ రాజ్ తరుణ్ తో పాటు.. అతని సోదరుడిపై కూడా ఆమె కేసు ఫైల్ చేసింది. 11 ఏళ్లుగా ఆమెతో ఉంటూ ఇప్పుడు మోసం చేశాడని ఆమె వాపోయింది.
और पढो »

Malvi Malhotra: లావణ్య నన్ను బెదిరిస్తోంది.. ఆ పని చేస్తానంటూ రెచ్చిపోయిన మాల్వీ మల్హోత్రా..Malvi Malhotra: లావణ్య నన్ను బెదిరిస్తోంది.. ఆ పని చేస్తానంటూ రెచ్చిపోయిన మాల్వీ మల్హోత్రా..Raj tarun Lavanya: టాలీవుడ్ నటి మాల్వీ మల్హోత్ర లావణ్య ఆరోపణలపై తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై ఆమె సీరియస్ అయ్యారు. రాజ్ తరుణ్, తాను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది.
और पढो »

Raj Tarun Clarity: లావణ్యపై రాజ్‌ తరుణ్‌ సంచలన ఆరోపణలు.. ఆమెకు డబ్బు, వేరే వ్యక్తి కావాలిRaj Tarun Clarity: లావణ్యపై రాజ్‌ తరుణ్‌ సంచలన ఆరోపణలు.. ఆమెకు డబ్బు, వేరే వ్యక్తి కావాలిActor Raj Tarun Reacts Lavanya Complaint: తనపై సంచలన ఆరోపణలు చేసిన లావణ్యపై హీరో రాజ్‌ తరుణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసమే ఇలా చేసిందని.. వేరే వ్యక్తితో ఆమె రిలేషన్‌లో ఉందని పేర్కొన్నారు.
और पढो »

Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..Raj Tarun Lavanya controversy case: హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నిన్న (శుక్రవారం ) అతని ప్రియురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మాల్వీ మల్లోత్రా తండ్రి, సోదరుడు చంపుతానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
और पढो »

Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదేAmaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదేCM Chandrababu Naidu Amaravati Tour Undavalli To Uddandarayunipalem: గతంలో ముఖ్యమంత్రిగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయగా.. మళ్లీ ఐదేళ్ల అనంతరం సీఎంగా ఆయన అక్కడ మళ్లీ ఐదేళ్ల అనంతరం పర్యటించనున్నారు.
और पढो »

Raj Tarun: బిగ్‌ బ్రేకింగ్‌.. యువ హీరో రాజ్‌ తరుణ్‌పై యువతి సంచలన ఆరోపణలుRaj Tarun: బిగ్‌ బ్రేకింగ్‌.. యువ హీరో రాజ్‌ తరుణ్‌పై యువతి సంచలన ఆరోపణలుGirlfriend Lavanya Complaint Against Young Hero Raj Tarun In Narsingh Police: తెలుగు యువ హీరో రాజ్‌ తరుణ్‌కు భారీ షాక్‌ తగిలింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
और पढो »



Render Time: 2025-02-21 07:00:40