Raj tarun Lavanya: టాలీవుడ్ నటి మాల్వీ మల్హోత్ర లావణ్య ఆరోపణలపై తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై ఆమె సీరియస్ అయ్యారు. రాజ్ తరుణ్, తాను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది.
రాజ్ తరుణ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీనిపై తాజాగా, నటి మాల్వీ మల్హోత్ర సీరియస్ అయ్యింది. తనపై లావణ్య లేనిపోనీ అభాండాలు వేసి బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఆమె బెదిరింపులకు పాల్పడుతుందని కూడా రెచ్చిపోయింది. హీరో రాజ్‌తరుణ్ కు, తనకు మధ్య డేటింగ్‌లో ఉన్నాయంటున్న లావణ్య చేసిన వ్యాఖ్యలను పూర్తిగా అవాస్తవమన్నారు. రాజ్‌తరుణ్ హీరోగా తెరకెక్కిన 'తిరగబడరసామీ’ చిత్రంలో తాను హీరోయిన్ గా నటించానన్నారు.
మా నాన్న బిజినెస్ చేస్తారని, ఆయనకు హిమాచల్ ప్రదేశ్ సీఎంతో సంబంధం లేదని తెల్చి చెప్పింది. లావణ్యను చంపేస్తాం అనే మాటలో నిజం లేదని చెప్పుకొచ్చింది.అక్రమంగా నా ఫోన్ తో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్రాక్ చేశారని చెప్పింది. తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై ఉమెన్ సేఫ్ట్ వింగ్ డీసీపీకి ఫిర్యాదు చేశానని, లావణ్య పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మాల్వీ మల్హోత్ర తెలిపింది.ఇదిలా ఉండగా.. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రతో సన్నిహితంగా ఉంటున్నాడంటూ రాజ్ తరుణ్ గత ప్రేయసి లావణ్య శుక్రవారం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telugu States CMs MeetBonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?Bimbisara 2: బింబిసార ప్రీక్వెల్ నుంచి వశిష్ఠ ఎందుకు తప్పుకున్నట్టు..? మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..
Raj Tarun Lavanya Case Raj Tarun Cheating Case Lavanya Allegations Defamation Case
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి కొంప ముంచిన ఆ పని.. కొత్త చట్టం ప్రకారం మొట్టమొదటి క్రిమినల్ కేసు..BNS Act 2024: హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ న్యాయ్ సంహిత చట్టం అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం మాత్రం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
और पढो »
Ind vs Zim T20 Series: ఇండియా జింబాబ్వే తొలి టీ20 నేడే, పిచ్ రిపోర్ట్, హెచ్ టు హెడ్ రికార్డులు ఇలాIndia Tour of Zimbabwe with five t20 matches check the first check the pitch report శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్‌కు ఆ దేశానికి చేరుకుంది.
और पढो »
Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
और पढो »
Railway Recruitment 2024: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గుడ్‌న్యూస్.. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Railway Recruitment 2024: ఈ రిక్రూట్మెంట్ విధానంలో రెండు విధాలుగా ఎంపిక చేస్తారు. ఒకటి కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT1&2) ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
और पढो »
BJP Telugu States: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రాల్లో బీజేపికి కలిసొచ్చిన ఆ సంఖ్య..BJP Telegu States : ఒక్కో వ్యక్తితో పాటు ఒక్కో పార్టీకి ఒక్కో లక్కీ నెంబర్ ఉంటుంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఓ నెంబర్ లక్కీగా కలిసొచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
और पढो »
Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!Shalini Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉన్న ముగ్గురు పిల్లలు గుర్తున్నారా? దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు చిరు ని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ముగ్గురు పిల్లలు ఎవరో గుర్తున్నారా? నిజ జీవితంలో కూడా వాళ్ళు తోబుట్టువులే.
और पढो »