Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి కొంప ముంచిన ఆ పని.. కొత్త చట్టం ప్రకారం మొట్టమొదటి క్రిమినల్ కేసు..

Padi Kaushik Reddy समाचार

Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి కొంప ముంచిన ఆ పని.. కొత్త చట్టం ప్రకారం మొట్టమొదటి క్రిమినల్ కేసు..
New Criminal Laws 2024HuzurabadCriminal Case
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

BNS Act 2024: హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్ న్యాయ్ సంహిత చట్టం అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం మాత్రం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి కొంప ముంచిన ఆ పని.. కొత్త చట్టం ప్రకారం మొట్టమొదటి క్రిమినల్ కేసు..

తెలంగాణలో ఇప్పటికే రాజకీయాలు హట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ నుంచి వరుసగా కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను విమర్శిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ బుక్ అనేది హట్ టాపిక్ గా మారింది. అవినీతికి పాల్పడిన అధికారులు, రాజకీయ నేతల అక్రమాలను బ్లాక్ బుక్ లో ఎంటర్ చేస్తున్నామంటూ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు.

బీఎన్ఎస్ యాక్టులో పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నుంచి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అధికారులను అడ్డుకుని బైఠాయించారు. అంతేకాకుండా అధికారుల విధులకు ఆటంకం కలిగే విధంగా పనులు చేశారు. ఈ క్రమంలో..జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో..దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని కౌశిక్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి, తమ నియోజక వర్గంలో షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి ఇచ్చే చెక్ లను అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పలుమార్లు విమర్శలు చేశారు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.కలెక్టర్‌ను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకుని అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఘటనపై జెడ్పీ సీఈవో అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana cabinet expansion

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

New Criminal Laws 2024 Huzurabad Criminal Case Ias Pamela Satypathy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
और पढो »

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
और पढो »

Kaushik Reddy: బ్లాక్ బుక్ లో మీ పేర్లు ఎంటర్ చేస్తున్న.. అందరి తాట తీస్తా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్..Kaushik Reddy: బ్లాక్ బుక్ లో మీ పేర్లు ఎంటర్ చేస్తున్న.. అందరి తాట తీస్తా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్..Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండిపడ్డారు. అదే విధంగా కొందరు అధికారుల కోసం బ్లాక్ బుక్ లో చిట్టా రెడీగా ఉందని, దానిలో పేర్లు నమోదు చేస్తున్నామంటూ ధమ్కీ ఇచ్చారు.
और पढो »

New Criminal Laws: ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలుNew Criminal Laws: ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలుNew Criminal laws will be in force from july 1, now no need to go police station బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం...
और पढो »

Plane crash: కొంప ముంచిన ఆ తప్పిదం.. దేశ ఉపాధ్యక్షుడి తో పాటు 10 దుర్మరణం..Plane crash: కొంప ముంచిన ఆ తప్పిదం.. దేశ ఉపాధ్యక్షుడి తో పాటు 10 దుర్మరణం..saulos chilima died: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న సైనిక విమానం నిన్నటి నుంచి ఎయిర్ సిగ్నల్ కు దూరమైంది. ఈ క్రమంలో విమాన శకాలాలను అధికారులు పర్వతశ్రేణుల్లో కనుగొన్నారు.
और पढो »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 10:42:37