Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..

Raj Tarun समाचार

Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..
Raj Tarun Lavanya ControversyMalvi MalhotraRaj Tarun Cheating Case
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Raj Tarun Lavanya controversy case: హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నిన్న (శుక్రవారం ) అతని ప్రియురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మాల్వీ మల్లోత్రా తండ్రి, సోదరుడు చంపుతానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

Raj Tarun Lavanya controversy case: హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నిన్న అతని ప్రియురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మాల్వీ మల్లోత్రా తండ్రి, సోదరుడు చంపుతానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.Renuka swamy murder caseటాలీవుడ్ లో ఇటీవల అనేక మంది నటి నటులు తరచుగా వివాదాలలో ఉంటు వార్తలలో ఉంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె బెయిల్ పైన విడుదలయ్యారు.

ఈ విషయం తనకు తెలిసి నిలదీయడంతో తనను చంపుతామంటూ మౌల్వీ మౌల్వీ మల్హోత్రా తండ్రి, సోదరుడు తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం మంచి ఫ్రెండ్ అని, చంపి బాడీ కూడా దొరక్కుండా మాయం చేస్తామంటూ కూడా బెదిరించారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు రాజ్ తరుణ్ మాత్రం వీటిని ఖండించారు. లావణ్యకు డ్రగ్స్ కు బానిసగా మారిందని, ఆమెకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫైర్ ఉందని కేవలం డబ్బుల కోసమే తనను బెదిరిస్తుందని అన్నారు. అంతేకాకుండా..

లావణ్య విమెన్ ఆఫీసర్ కు 4 పేజీల ఫిర్యాదు కాపీ ఇచ్చి వెళ్లింది. అదే విధంగా ఈ కంప్లైంట్..కూడా ఫార్మాట్ లో లేదు. హీరో రాజ్ తరుణ్ తోపాటు.. మరికొందరి పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది.దీనిలో తేదీలు, సమయం, ప్లేస్.. ఇలాంటి వివరాలేవీ ఫిర్యాదు లో పేర్కొనలేదు. అంతేకాకుండా.. తాము ఇచ్చిన నోటీసుకు లావణ్య స్పందించలేదు.. కాల్స్ చేసినా ఆన్సర్ చేయడం లేదు. ఈరోజు సాయంత్రం వరకు ఈ ఫిర్యాదుపై వేచీ చూస్తాం. ఒక వేళ లావణ్య నుంచి ప్రాపర్ గా రెస్పాన్స్ లేకుంటే మాత్రం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Budget 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Raj Tarun Lavanya Controversy Malvi Malhotra Raj Tarun Cheating Case Narsingi Police

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌Hyderabad Rains: గంటన్నరపాటు దంచికొట్టిన వర్షం.. సముద్రంలా మారిన హైదరాబాద్‌Non Stop Heavy Rain Two Hours Across Hyderabad: ఒక్కసారిగా హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
और पढो »

Shilpa Shetty: చిక్కుల్లో శిల్పా శెట్టి.. సాగర కన్యపై చీటింగ్ కేసు కేసు నమోదు..Shilpa Shetty: చిక్కుల్లో శిల్పా శెట్టి.. సాగర కన్యపై చీటింగ్ కేసు కేసు నమోదు..Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ఛీటింగ్ కేసు నమోదు అయింది. బోగస్ బంగారం కేసులో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు.
और पढो »

Actress pavithra gowda: కన్నడ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి పవిత్ర గౌడ అరెస్టు..Actress pavithra gowda: కన్నడ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి పవిత్ర గౌడ అరెస్టు..Renuka swami Murder case: కన్నడ నటుడు దర్శన్ ను పోలీసులు ఈరోజు మైసూర్ ఫామ్ హోస్ నుంచి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆమె ప్రియురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Raj Tarun: ఆ హీరోయిన్‌తో రాజ్‌ తరుణ్ ఎఫైర్.. బాంబ్ పేల్చిన ప్రేయసి.Raj Tarun: ఆ హీరోయిన్‌తో రాజ్‌ తరుణ్ ఎఫైర్.. బాంబ్ పేల్చిన ప్రేయసి.Raj Tarun Girlfriend: యంగ్ హీరో రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ప్రేమ పెళ్లి.. పేరుతో ఆమెను నమ్మించి మోసం చేశాడు అంటూ రాజ్ తరుణ్ తో పాటు.. అతని సోదరుడిపై కూడా ఆమె కేసు ఫైల్ చేసింది. 11 ఏళ్లుగా ఆమెతో ఉంటూ ఇప్పుడు మోసం చేశాడని ఆమె వాపోయింది.
और पढो »

Raj Tarun Clarity: లావణ్యపై రాజ్‌ తరుణ్‌ సంచలన ఆరోపణలు.. ఆమెకు డబ్బు, వేరే వ్యక్తి కావాలిRaj Tarun Clarity: లావణ్యపై రాజ్‌ తరుణ్‌ సంచలన ఆరోపణలు.. ఆమెకు డబ్బు, వేరే వ్యక్తి కావాలిActor Raj Tarun Reacts Lavanya Complaint: తనపై సంచలన ఆరోపణలు చేసిన లావణ్యపై హీరో రాజ్‌ తరుణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసమే ఇలా చేసిందని.. వేరే వ్యక్తితో ఆమె రిలేషన్‌లో ఉందని పేర్కొన్నారు.
और पढो »

Raj Tarun: బిగ్‌ బ్రేకింగ్‌.. యువ హీరో రాజ్‌ తరుణ్‌పై యువతి సంచలన ఆరోపణలుRaj Tarun: బిగ్‌ బ్రేకింగ్‌.. యువ హీరో రాజ్‌ తరుణ్‌పై యువతి సంచలన ఆరోపణలుGirlfriend Lavanya Complaint Against Young Hero Raj Tarun In Narsingh Police: తెలుగు యువ హీరో రాజ్‌ తరుణ్‌కు భారీ షాక్‌ తగిలింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
और पढो »



Render Time: 2025-02-21 06:22:51