Numerology: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే ..దంపతుల మధ్య గొడవలు ఖాయం..!!

Numerology समाचार

Numerology: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే ..దంపతుల మధ్య గొడవలు ఖాయం..!!
Marriage Dates NumerologyMarriage NumerologyWhen Will I Get Married Numerology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Danger Marriage Dates: పెళ్లి..ప్రతిఒక్కరి జీవితంలో ముఖ్యమైన సంఘటన. శుభ ముహూర్తం ఉంటేనే పెళ్లి నిశ్చయిస్తారు పురోహితులు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పెళ్లి చేసుకుంటే..ఆ దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందట. మరి ఆ తేదీలేవో తెలుసుకుందామా?

పెళ్లి..ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన సంఘటన. శుభ ముహూర్తం ఉంటేనే పెళ్లి నిశ్చయిస్తారు పురోహితులు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పెళ్లి చేసుకుంటే..ఆ దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందట. మరి ఆ తేదీలేవో తెలుసుకుందామా? Unlucky Dates: పెళ్లి స్వర్గంలోనే నిశ్చయమవుతుందని మన పెద్దలు చెబుతుంటారు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసిన పెళ్లిజరగవు. కొన్ని సార్లు అనుకోని అవాంఛిత సంఘటనలు జరుగుతుంటాయి. పెళ్లి అనేది చాలా ముఖ్యమైన సంఘటన కాబట్టి సాధారణంగా నిర్ణయించరు. దానికి తగిన రోజు, మహుర్తం చూస్తారు.

ఒక్క మాటలో చెప్పాలంటే పాము, ముంగీస లా కొట్టుకుంటారు. సంఖ్య 3: 3వ సంఖ్య వచ్చిన తేదీలో పెళ్లి చేసుకున్న దంపతుల్లో గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది. అందుకే పెళ్లి తర్వాత వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని జ్యోతిష్యం చెబుతోంది. సంఖ్య 4: 4వ సంఖ్య వచ్చే తేదీల్లో పెళ్లి చేసుకున్న జంటలు గర్భధారణ సమయంలో బిడ్డను కోల్పోయే అవకాశం ఉంది. దంపతులు తమ జీవితంలో ఎంత కష్టపడినా మంచి మార్గంలో ఉండలేపోతారు. సంఖ్య 5: 5వ తేదీన 14 లేదా 23వ తేదీల్లో వివాహం చేసుకున్న జంటలకు సంతాన సమస్యలు ఎదురవుతాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Marriage Dates Numerology Marriage Numerology When Will I Get Married Numerology Dates To Avoid For Marriage Numerology

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
और पढो »

Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »

2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!Mercury Transit 2024: బుధగ్రహం ఈనెల సింహ రాశిలోకి ప్రవేశించడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం కారణంగా ఎలాంటి లాభాలు పొందుతారు?ఇందులో మీ రాశి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో అనేది తెలుసుకోండి..
और पढो »

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »

Mamitha Baiju: చీరలో డాన్స్ చేస్తూ.. మైమరపించిన ప్రేమలు బ్యూటీ మమిత.. పాత వీడియో వైరల్Mamitha Baiju: చీరలో డాన్స్ చేస్తూ.. మైమరపించిన ప్రేమలు బ్యూటీ మమిత.. పాత వీడియో వైరల్Mamitha Baiju Viral Video: ఈ మధ్య విడుదలైన మలయాళం సినిమాలలో.. ప్రేమలు సినిమా ఎలాంటి విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ మమితకు.. చాలా మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక పాత.. డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతూ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
और पढो »

Alia Bhatt: అంబానీ వేడుకల్లో అలియా స్పెషల్ అట్రాక్షన్..160 యేళ్ళ క్రితం నాటి చీర ధరించి..!Alia Bhatt: అంబానీ వేడుకల్లో అలియా స్పెషల్ అట్రాక్షన్..160 యేళ్ళ క్రితం నాటి చీర ధరించి..!Alia Bhatt Saree: అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకలలో అలియా భట్ ..160 సంవత్సరాల క్రితం నాటి ఆశావలి చీర ధరించి.. అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చీర గురించి తెలిసి సోషల్ మీడియాలో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. మరి ఈ చీర ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దాం..
और पढो »



Render Time: 2025-02-19 12:01:47