Glass Symbol Issue: గాజు గ్లాసుపై ముగిసిన విచారణ, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

AP Elections 2024 समाचार

Glass Symbol Issue: గాజు గ్లాసుపై ముగిసిన విచారణ, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
JanasenaJanasena-Tdp-BjpGlass Symbol
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Election Commission key decision on janasena glass symbol గాజు గ్లాజు గుర్తు విషయంలో అటు జనసేనకు ఇటు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. గాజు గ్లాసు వివాదంపై ఎన్నికల కమీషన్‌ను హైకోర్టును 24 గంటల సమయం అడిగి తీసుకుంది

Glass Symbol Issue: జనసేనతో సహా కూటమి అభ్యర్ధులకు నిరాశే మిగిలింది. జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో స్వల్ప ఊరట లభించడంతో కూటమి పార్టీలు నిరాశ చెందాయి గాజు గ్లాసు వివాదంపై విచారణ ముగిసింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ketu guru gochar 2024: కేతు, గురు గోచారం.. ఈ మూడు రాశులకు గొప్ప అదృష్టం.. మీరున్నారా..?

Glass Symbol Issue: ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు కేటాయించడంతో జనసేనతో సహా కూటమి అభ్యర్ధులకు షాక్ తగిలింది. దాంతో గాజు గ్లాసు ఇతరులకు కేటాయించవద్దని కోరుతూ జనసేన, టీడీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. గాజు గ్లాజు గుర్తు విషయంలో అటు జనసేనకు ఇటు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. గాజు గ్లాసు వివాదంపై ఎన్నికల కమీషన్‌ను హైకోర్టును 24 గంటల సమయం అడిగి తీసుకుంది. ఇవాళ కీలక విషయాలు హైకోర్టుకు వివరించింది. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ స్థానాల్లో ఎంపీ అభ్యర్ధులకు, రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించమని స్పష్టం చేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Janasena Janasena-Tdp-Bjp Glass Symbol Ap High Court Election Commission EC Key Decision On Glass Symbol Janasena-Tdp Petition In High Court On Glass Symb

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Glass Symbol Issue: హైకోర్టుకు చేరిన గాజు గ్లాసు పంచాయితీ, రేపటికి వాయిదాGlass Symbol Issue: హైకోర్టుకు చేరిన గాజు గ్లాసు పంచాయితీ, రేపటికి వాయిదాJanasena and telugudesam approached ap high court on glass symbol ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముండటంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఇతర అభ్యర్ధులకు గాజు గ్లాసు కేటాయించవద్దని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది.
और पढो »

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »

Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
और पढो »

Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
और पढो »

Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?Taraka Ratna Wife Alekhya Political Statement On AP Elections: రాజకీయంగా రెండూ పార్టీలు బంధువులకు సంబంధించినదే. ఈ సమయంలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »

Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళనJanasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళనAp Elections 2024 Updates, Janasena glass symbol problem for alliance parties జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్ జాబితాలో ఉండటంతో కూటమి అభ్యర్ధులకు ఊహించినట్టే షాక్ తగులుతోంది. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో కాకుండా ఇతర స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించవచ్చు.
और पढो »



Render Time: 2025-02-21 22:01:20