Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. ఊహించని విధంగా మార్పు కనిపించింది. 10గ్రాముల బంగారం ధర రూ. 1100 తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి పై రూ. 2,200తగ్గింది.
Today Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. ఊహించని విధంగా మార్పు కనిపించింది. 10గ్రాముల బంగారం ధర రూ. 1100 తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి పై రూ. 2,200తగ్గింది. Gold Price Today 7 August 2024: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధర మరోసారి ఊహించని విధంగా పతనం అయ్యింది. బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.
86,000 వద్ద ట్రేడవుతోంది, ఆ తర్వాత దాని ధర నాలుగు సెషన్లలో కిలోకు రూ.4,200 తగ్గింది. అదే సమయంలో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.71,350కి చేరుకుంది. దీని మునుపటి ముగింపు ధర 10 గ్రాములకు రూ.72,450. నగల వ్యాపారులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధరలు తగ్గాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Today Gold Price Gold And Silver Today Gold And Silver Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate: తులం బంగారం ధర అక్షరాలా రూ.2.50 లక్షలు.. ఎక్కడో తెలుసా.?Gold Price: ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
और पढो »
Gold Price Today: ఆ మురిపమూ మూడు రోజుల ముచ్చటే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold Silver Price Today:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకానొక సమయంలో రూ. 80వేల మార్కును దాటిన తులం బంగారం మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చింది. గత తొమ్మిది రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగి షాకిచ్చింది.
और पढो »
Gold Price Down Today July 24, 2024: నిర్మలమ్మ..సూపర్ అమ్మ..ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..ఏకంగా 3వేలు.!!Gold Price Down: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి, బంగారం ధరలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంలో గోల్డ్, సిల్వర్ ధరలు నేలచూశాయి. ప్రస్తుతం పుత్తడి, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Price: బడ్జెట్ దెబ్బకు భారీగా పడిపోయిన బంగారం ధర..ఏకంగా రూ. 4వేలు తగ్గింపు..!Gold, Silver Prices: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.
और पढो »
Gold-Silver Rate Today: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే?Today Gold Rate: దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నెమ్మదిగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారంతోపాటు వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold-Silver Rate Today: పెరుగుతూనే ఉన్న బంగారం ధర..నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగిందో తెలుసుకోండి..!!Gold Price in Hyderabad: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు నాలుగు రోజులు పసిడి ధరలు పెరుగుతున్నాయి. నేడు సోమవారం బంగారం ధరల్లో మార్పు కనిపించింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
और पढो »