Gold Rate Today: బంగారం ధర తగ్గిందోచ్...కొత్త ఏడాదిలో మొదటిసారి రూ. 4900 తగ్గిన గోల్డ్ రేట్
Gold Rate Today: బంగారం ధర తగ్గిందోచ్...కొత్త ఏడాదిలో మొదటిసారి రూ. 4900 తగ్గిన గోల్డ్ రేట్ Gold Rate Today: కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు.. తొలిసారిగా ఈరోజు జనవరి 4వ తేదీ శనివారం తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజున బంగారం ధర 10 గ్రాములకు గరిష్టంగా 870 రూపాయలు పెరిగింది. జనవరి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు 1640 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారం ధర 80 వేలకు చేరువైంది. ఈ క్రమంలో నేడు శనివారం బంగారం ధరలు దిగిరావడంతో కొనుగోలుదారుల్లో ఊరట కలిగింది .
Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త. నేడు జనవరి 4వ తేదీ శనివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలు నేడు శనివారం భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్లో ధరలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ హెచ్చుతగ్గుదల, వడ్డీరేట్లు, నగల మార్కెట్లో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేడు బంగారం ధరలు ఏ ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నగరాల్లో ఈరోజు 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 490 రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 72,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 78,710కు దిగివచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం.. ధర 7860 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 72,300 దగ్గర ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా 450 రూపాయలు 490 రూపాయలు తగ్గుదల నమోదు చేశాయి.ఇక వెండి ధరలకు వస్తే 2025వ సంవత్సరంలో వెండి ధరలు కూడా నేడు తొలిసారిగా తగ్గుదల నమోదు చేశాయి. కొత్త ఏడాది ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న వెండి ధరలు.. క్రితం రోజున ఏకంగా 2000 రూపాయలు పెరిగింది. దీంతో నిరాశ చెందిన కొనుగోలుదారులకు నీటి ధరలు కాస్త ఊరట కలిగించాయి. హైదరాబాద్ చెన్నై విజయవాడ బెంగళూరు ముంబై ప్రాంతాల్లో కిలో వెండి ధర వెయ్యి రూపాయల చొప్పున తగ్గి 99 వేల రూపాయలకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో కూడా 1000 రూపాయలు తగ్గిన వెండి ధర 91 500 వద్ద ఉంద
Gold Rate Price Decrease Market Investment
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..నేడు భారీగా తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
और पढो »
Gold Rate Today: శుభవార్త..మరోసారి తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Price Today: బంగారం మళ్లీ తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్తే అని చెప్పవచ్చు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు మామూలే. అయితే తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు ఆర్థిక నిపుణులు.
और पढो »
Gold Rate Today: ఆభరణాలు కొనే ప్లాన్లో ఉన్నారా? బంగారం ధర ఏకంగా రూ. 8000వేలు తగ్గింది.. వెంటనే కొనేయ్యండిGold Rate Today: మహిళలకు పండగలాంటి వార్త. నేడు డిసెంబర్ 24వ తేదీ మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర మార్కెట్లో తగ్గానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
और पढो »
Gold Rate Today: పసిడిని ఎవరూ పట్టించుకోవడం లేదా? మరోసారి పాతాళంలోకి ధరలు..తులంపై 7వేలు తక్కువ..నేటి ధరలు ఇవేGold Rate Today: బంగారానికి డిమాండ్ తగ్గుతోందా? బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదా?ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం కూడా స్వల్పంగా తగ్గుతాయి. నేడు డిసెంబర్ 10వ తేదీ మంగళవారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,640 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
और पढो »
Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై 6వేలు తగ్గింపు..ఇంకో నెల ఓపిక పడితే 30వేలకే తులంGold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం రూ. 300 తగ్గింది. నేడు 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,200 పలుకుతోంది.
और पढो »
Gold Rate Today: నేడు భారీగా తగ్గిన పసిడి ధర..శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..తులంపై 7వేలు తక్కువGold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది.
और पढो »