Gold Rate Today: బంగారం ధర భారీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. నేడు డిసెంబర్ 26వ తేదీ గురువారం నాడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. Gold Rate Today: డిసెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది.
Gold Rate Today: బంగారం ధర భారీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. నేడు డిసెంబర్ 26వ తేదీ గురువారం నాడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజా ధరలను చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,600 పలుకుతోంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,010కు చేరింది. Gold Rate Today: డిసెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ ధరలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. MCX ఎక్స్ఛేంజ్‌లో ప్రారంభ ట్రేడ్‌లో, ఫిబ్రవరి 5, 2025న డెలివరీ కోసం బంగారం 0.
43 శాతం లేదా రూ. 330 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.76,600 వద్ద ట్రేడవుతోంది. బంగారంతో పాటు దేశీయంగా వెండి ధర కూడా పెరుగుదలతో ట్రేడవుతోంది. MCXలో, మార్చి 5, 2025న డెలివరీ కోసం వెండి కిలోకు రూ. 89,629 వద్ద 0.34 శాతం లేదా రూ. 303 లాభంతో ట్రేడవుతోంది.మంగళవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్పాట్ ధర 10 గ్రాములకు రూ.78,600 వద్ద ముగిసింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.78,200 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు గురువారం కూడా పెరిగాయి. ప్రారంభ ట్రేడ్‌లో, కమోడిటీ మార్కెట్ (కామెక్స్)లో బంగారం గ్లోబల్ ధర 0.31 శాతం లేదా 8.10 డాలర్ల పెరుగుదలతో $ 2643.60 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, గోల్డ్ స్పాట్ ఔన్స్‌కు 0.41 శాతం లేదా 10.74 డాలర్ల లాభంతో $ 2627.61 వద్ద ట్రేడవుతోంది.బంగారంతో పాటు అంతర్జాతీయంగా వెండి ధరలు కూడా పెరిగాయి. Comexలో, వెండి ధర ఔన్స్‌కు $ 30.36 వద్ద 0.24 శాతం లేదా $ 0.07 పెరుగుదలతో ట్రేడవుతోంది. అదే సమయంలో, వెండి స్పాట్ ధర ఔన్స్‌కు 0.17 శాతం లేదా 0.05 డాలర్లు పెరిగి $ 29.71 వద్ద ట్రేడవుతోంది.అంతర్జాతీయంగా డాలర్ ధర భారీగా పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి. బంగారం ధర తగ్గడం ద్వారా నగలను కొనుగోలు చేసేవారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. బంగారం ధర ఇలానే తక్కినట్లయితే త్వరలోనే 70వేలకు చేరుకునే అవకాశం ఉందని పసిడి ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం అని చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లపై ఎక్కువగా పెట్టడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.. పూర్తి వివరాలివ
GOLD PRICE GOLD RATE MCX COMEX INTERNATIONAL GOLD PRICES INVESTORS
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే?Gold Rate Today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు డిసెంబర్ 22వ తేదీ ఆదివారం స్వల్పంగా పెరిగింది. శనివారంతో పోల్చితే బంగారం నేడు ఆదివారం 100 రూపాయలు పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,115 ఉంది.
और पढो »
Gold Rate Today: అదిరిపోయే వార్త అక్కో..బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతుందంటే?Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఆదివారం పెరిగిన ధర..నేడు సోమవారం భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర సుమారు 100 రూపాయలు వరకు దగ్గింది. ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి 84వే రూపాయల నుంచి రూ. 76వేలకు బంగారం ధర పడిపోయింది.
और पढो »
Gold Rate Today: శుభవార్త..మరోసారి తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Price Today: బంగారం మళ్లీ తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్తే అని చెప్పవచ్చు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు మామూలే. అయితే తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు ఆర్థిక నిపుణులు.
और पढो »
Gold Rate Today: బంగారం ధర భారీగా తగ్గింది..శుక్రవారం లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోండిగోల్డ్ రేట్లు భారీగా తగ్గిపోయాయి. షుక్రవారం తులంపై బంగారంపై రూ.200 వరకు తగ్గింది. US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత బంగారంలో ఈ క్షీణత కనిపించింది.
और पढो »
Gold Rate Today: ఉగ్రరూపం చూపిస్తున్ను బంగారం ధర ..తులం 80వేల పైనే..తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 11 వ తేదీన పసిడి ధర ఆకాశాన్నంటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. ఇప్పుడు పసిడి తులం ధర మరోసారి 80వేల మార్క్ ను చేరింది. బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరగడానికి గల కారణాలేంటి..నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..నేడు భారీగా తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
और पढो »