డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ దీవిని కొనేసి తమ నియంత్రణలోకి తీసుకువచ్చుకుంటామని ప్రకటించాడు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు డెన్మార్క్ ప్రధాని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Greenland : గ్రీన్‌ల్యాండ్‌ను ఎలా కొంటావో మేమూ చూస్తాం.. ట్రంప్‌కు డెన్మార్క్ మాస్ వార్నింగ్! నెక్ట్స్ ఏం జరగబోతోంది?
జాతీయవాదిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా మొదటినినాదంతోనే ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో అధ్యక్షుడిగా పని చేసిన సమయంలోనూ జాతీయవాదిగా పేరు తెచ్చుకున్నారు ట్రంప్. మరోసారి తనను గెలిపిస్తే అదే నినాదంతో పనిచేస్తానని చెప్పి మీర ఓట్లు వేయించుకున్నాడు. దీంతో అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికాను ఆర్ధికంగా, భౌగోలికంగా, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు ట్రంప్. దీనిలో భాగంగానే పనామా కాలువపై నియంత్రణ తీసుకుంటామంటూ ప్రకటించారు ట్రంప్.
అయితే గ్రీన్‌ల్యాండ్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల తర్వాత డెన్మార్క్ సన్నాహాలు ప్రారంభించింది. గ్రీన్‌ల్యాండ్‌కు రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుతున్నట్లు డెన్మార్క్ ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికాకు యాజమాన్యం, నియంత్రణ ఉండటం అవసరమని అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, గ్రీన్‌ల్యాండ్‌పై రక్షణ వ్యయాన్ని పెంచుతున్నట్లు డెన్మార్క్ ప్రకటించింది. రక్షణ ప్యాకేజీ గురించి సమాచారం ఇస్తూ, ఇది కనీసం 1.
GREENLAND TRUMP DENMARK INTERNATIONAL RELATIONS POLITICS
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ట్రంప్ భారత్‌కు హెచ్చరిక: సుంకాలు విధిస్తే మనం కూడా విధిస్తాండొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక టారిఫ్‌ల విధిపై హెచ్చరికలు జారీ చేశారు. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే మనం కూడా అధిక సుంకాలను విధించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
USA-China: నిప్పుతో చెలగాటం ఆడొద్దు..అది మీకే ప్రమాదం..అమెరికాకు చైనా వార్నింగ్China s warning to America: తైవాన్ కు అమెరికా రక్షణ సాయం చేయడంపై చైనా సీరియస్ అయ్యింది. తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని అమెరికా తక్షణమే ఆపివేయాలని, తైవాన్ సమస్యను అత్యంత విచక్షణతో పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.
और पढो »
Hyundai car: కొత్త కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి...భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలుHyundai car Price Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారు దారు సంస్థ అయిన హ్యుందాయ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
और पढो »
Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూHyderabd Houses: హైదరాబాద్ లో సొంత ఇల్లును కొనాలంటే మామూలు మాటలు కాదు. కోట్లు ఖర్చు చేయలేనిది ఇల్లు కొనలేని పరిస్థితి. నగరంలో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాల ధరలు కోట్లరూపాయలు పలుకుతున్నాయి. సామాన్యులు ఇల్లు కొనాలంటే ధరలను చూస్తేనే గుండె గుబేల్ మంటోంది.
और पढो »
Manchu Vishnu: మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే బొక్కలే వేస్తాం..Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రజలు కూడా ఈ వీరి కుటుంబంలో జరగుతున్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. మరోవైపు మంచు ఫ్యామిలీ పెద్ద మోహన్ బాబు మీడియాపై దాడికి దిగడం పెద్ద సంచలన అయింది. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ..
और पढो »
Bigg Boss 8 Telugu Grand Finale: బిగ్ బాస్ పేరుతో రోడ్డెక్కితే తోలు తీస్తాం.. నాగ్ కు ఇండైరెక్ట్ వార్నింగ్..Bigg Boss 8 Telugu Grand Finale: నాగార్జున అక్కినేని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే జరగుతోంది. సీజన్ 8లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
और पढो »