China s warning to America: తైవాన్ కు అమెరికా రక్షణ సాయం చేయడంపై చైనా సీరియస్ అయ్యింది. తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని అమెరికా తక్షణమే ఆపివేయాలని, తైవాన్ సమస్యను అత్యంత విచక్షణతో పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.
China's warning to America: తైవాన్ కు అమెరికా రక్షణ సాయం చేయడంపై చైనా సీరియస్ అయ్యింది. తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని అమెరికా తక్షణమే ఆపివేయాలని, తైవాన్ సమస్యను అత్యంత విచక్షణతో పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది.తైవాన్ విషయంలో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంటోంది. తైవాన్‌కు 571 మిలియన్ డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందించనున్నట్టు అమెరికా ప్రకటించింది. దీనిపై చైనా ఘాటుగా స్పందించింది. అమెరికా నిప్పుతో ఆడుకుంటోందని, తానే కాల్చుకుంటానని చైనా ఆరోపించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ,"చైనా తైవాన్ ప్రాంతానికి సైనిక సహాయం, ఆయుధాల అమ్మకాలను యునైటెడ్ స్టేట్స్ మరోసారి ఆమోదించింది. ఇది ఒక-చైనా సూత్రం, మూడు చైనా-యుఎస్ ఉమ్మడి కమ్యునిక్స్, ముఖ్యంగా 1982 ఈ ఆగస్టు 17 ప్రకటన తీవ్రమైన ఉల్లంఘన." తైవాన్‌కు అమెరికా సైనిక సహాయం చైనా సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను తీవ్రంగా ఉల్లంఘించిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ నిర్ణయం తైవాన్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వకూడదన్న అమెరికా నేతల నిబద్ధతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని, తైవాన్ స్వాతంత్య్ర వేర్పాటువాద శక్తులకు తీవ్ర తప్పుడు సంకేతాలను పంపిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా తైవాన్ సమస్య ప్రధాన ప్రయోజనాలను ప్రభావిస్తుందని..చైనా అమెరికా సంబంధాల్లో ప్రధాన రెడ్ లైన్ కూడా పేర్కొంది. తైవాన్‌కు ఆయుధాలు కల్పించడం ద్వారా 'తైవాన్ స్వాతంత్ర్యం'కి మద్దతు ఇవ్వడమనేది నిప్పుతో ఆడుకోవడం లాంటిది. అమెరికాను అది కాల్చేస్తుందని..
Ram Gopal Varma: స్వర్గంలో ఉన్న శ్రీదేవీని కూడా అరెస్ట్ చేస్తారా..?.. తెలంగాణ పోలీసులపై సంచలన పోస్ట్ పెట్టిన ఆర్జీవీ..
Warning To America China's Warning To The Us Over Taiwan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Mine Discovered in China: చైనా బంగారు గని ఎఫెక్ట్... భారత్ -అమెరికాకు కంటిమీద కునుకు కరువు..డ్రాగన్ దెబ్బ మామూలుగా లేదుగాGold Mine Discovered in China: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా బలం మరింత పెరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు బయటపడిన బంగారు నిక్షేపాల కంటే చైనాలో వెలుగు చూసిన ఈ బంగారు నిక్షేపం పెద్ది.
और पढो »
Utpanna Ekadashi 2024: ఉత్పన్న ఏకాదశి.. రేపు ఈ ఒక్క పనిచేస్తే కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులవ్వడం పక్కా..Utpanna Ekadashi date: కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.ఈ ఏకాదశి రోజున ఏ పనిచేసిన కూడా అది వెయ్యిరెట్లు రాజయోగాలను ఇస్తుందంట.
और पढो »
SC On Marriage System: చట్టాలు ఉన్నది భర్తలను బెదిరించడానికి కాదు.. సుప్రీంకోర్టు మొట్టికాయలుSC On Marriage System: హిందూ వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారమని, అది కుటుంబ పునాదులను పటిష్టం చేసేందుకు ఉద్దేశించినదే తప్ప వాణిజ్య ఒప్పందం కాదని ఒక వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు పేర్కొంది.
और पढो »
Bhudan Accident: భూదాన్ పోచంపల్లిల్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం..Bhudan Pochampalli Tragedy Accident: యాదాద్రి జిల్లాలోని భూదాన్ పొచంపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారు జామున కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది...
और पढो »
Kissik Song: ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 కిస్సిక్ పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్?Political Heat With Pushpa 2 Kissik Song: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వేసిన ఒకడుగు రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. ప్రస్తుతం పుష్ప 2లోని పాట ద్వారా రాజకీయాలపై బన్నీ స్పందించినట్లు హాట్ టాపిక్‌గా మారింది. కిస్సిక్ పాట రాజకీయంగాను రచ్చ రేపుతోంది.
और पढो »
Manchu Vishnu: మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే బొక్కలే వేస్తాం..Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రజలు కూడా ఈ వీరి కుటుంబంలో జరగుతున్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. మరోవైపు మంచు ఫ్యామిలీ పెద్ద మోహన్ బాబు మీడియాపై దాడికి దిగడం పెద్ద సంచలన అయింది. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ..
और पढो »