Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రజలు కూడా ఈ వీరి కుటుంబంలో జరగుతున్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. మరోవైపు మంచు ఫ్యామిలీ పెద్ద మోహన్ బాబు మీడియాపై దాడికి దిగడం పెద్ద సంచలన అయింది. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ..
మంచు సోదరులకు పిలిచి వార్నింగ్ ఇచ్చారు.Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?.. Mohan Babu : మంచు ఫ్యామిలీ వివాదం.. కొడుకులకు బిగ్ షాక్ ఇచ్చిన మోహన్‌బాబు, ఆస్తి మొత్తం ఆమెకే..?
Manchu Vishnu: మీ కుటుంబ వ్యవహారంతో సమాజంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించవద్దని మంచు విష్ణుకు స్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు . ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు దిగితే ఊరుకునేది లేదన్నారు. మరోసారి అలా చేస్తే బుక్కలే పడేస్తాం అని ఒకింత హార్ష్ గానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి కానీ..గొడవలు చేయొద్దని సీపీ హెచ్చరించారు. కాదని గొడవకు దిగితే లక్ష రూపాయల ఫైన్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు రాత్రి విచారణకు హాజరయ్యారు మంచువిష్ణు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించినట్లు తెలుస్తోంది. జల్ పల్లిలోని ఫాంహౌస్ నుంచి తన ప్రైవేట్ సెక్యూరిటీ ని బయటకు పంపించేయాలని విష్ణును ఆదేశించారు పోలీస్ కమిషనర్. జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్ పై సైన్ తీసుకున్నారు సీపీ సుధీర్ బాబు. మంచు విష్ణు మొన్న జరిగిన విషయమై మీడియాతో మాట్లాడారు. తన తండ్రి తప్పు లేదని.. పెద్దాయన ఆవేశంలో అలా ప్రవర్తించారు. మీరు అర్ధం చేసుకోండన్నారు.
Mohan Babu Rowdy Mohan Babu Vs Manchu Manoj Mohan Babu Manchu Manoj Mohan Babu Family Controversy Mohan Babu News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Manchu Vishnu: తండ్రిగా ఆయన తపన చూడండి.. మా నాన్న కోపంతోనే అలా చేశారు: మంచు విష్ణుManchu Vishnu Comments on Controversy: గొడవల కారణంగా తాను కన్నప్ప షూటింగ్‌ను ఆపేసి ఇక్కడికి వచ్చానని మంచు విష్ణు తెలిపారు. అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి.. ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయన్నారు.
और पढो »
Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?Manchu Lakshmi Post Viral: మంచువారింట అగ్గిరాజేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ వివాదాల వేళ మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Manchu Manoj: మంచు మనోజ్ యూటర్న్? తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
और पढो »
Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj Hospitalised: ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది.
और पढो »
Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్Telangana government brings new facial recognition attendance తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు ఇకపై విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఇకపై ఫేషియల్ అటెండెన్స్ అమల్లోకి రానుంది.
और पढो »
Kartik Amavasya 2024: Shanidev'in EtkileriKartik Amavasya, కార్తీక అమావాస్యునకు శనీశ్వరుడు ఒక చూపుతో కొత్త ఏడాదికి ముందే మరింత రాశులను మంచు మార్పించుతుందని ఆమె చెప్పారు.
और पढो »