Manchu Vishnu: తండ్రిగా ఆయన తపన చూడండి.. మా నాన్న కోపంతోనే అలా చేశారు: మంచు విష్ణు

Manchu Vishnu समाचार

Manchu Vishnu: తండ్రిగా ఆయన తపన చూడండి.. మా నాన్న కోపంతోనే అలా చేశారు: మంచు విష్ణు
Mohan BabuManchu ManojMohan Babu Vs Manchu Manoj
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Manchu Vishnu Comments on Controversy: గొడవల కారణంగా తాను కన్నప్ప షూటింగ్‌ను ఆపేసి ఇక్కడికి వచ్చానని మంచు విష్ణు తెలిపారు. అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి.. ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయన్నారు.

Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?..Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూమోహన్ బాబు, మంచు మనోజ్ వివాదం నేపథ్యంలో మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చారు. తాను ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదన్నారు. మూడు తరాలుగా తమ కుటుంబం మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉన్నామన్నారు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయని..

మా అమ్మకి ఇవాళ ఆరోగ్యం బాగోలేదు. మా నాన్న నిన్నటి ఇష్యూలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. నేను కన్నప్ప షూటింగ్‌లో ఉన్నాను. గొడవల వల్ల నేను షూటింగ్ ఆపుకుని వచ్చేశాను. ఫస్ట్ కుటుంబం ముఖ్యం అనుకున్నాను. నిన్న ఒక జర్నలిస్టుకి గాయాలు అయ్యాయి. చాలా దురదృష్టకరం. దానికి చింతిస్తున్నాము. నిన్న తండ్రిగా ఆయన తపన చూడండి.. దండం పెడుతూ మీడియా ముందుకు వస్తుంటే ఆయనకి లోగో మొహం మీద పెట్టారనే కోపంతో అలా చేశారు. అలా జరిగి ఉండకూడదు." అని మంచు విష్ణు అన్నారు.

తమకు నోటీసులు రాకముందు పోలీసులు మీడియాకి విడుదల చేశారని.. అది ఎలా సాధ్యం అవుతుంది..? అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ఉదయం గన్ సబ్మిట్ చేయాలని చెప్పారని.. మీడియాలో నిన్న విడుదల చేశారని అని అన్నారు. ఈ రోజు 9.30 గంటలకు నోటీసు ఇచ్చి పదిన్నర కి హాజరు కావాలని అంటే ఎలా..? అని అడిగారు.Syria:200 కేజీల బంగారం, లగ్జరీ కార్లు, పెద్ద మొత్తంలో డాలర్లు, యూరోలు.. అస్సాద్ ఎంత డబ్బుతో పరారయ్యాడో తెలుసా?Manchu mohan Vs Manchu Manoj: మోహన్ బాబును కొట్టిన మంచు మనోజ్..?.. పనిమనిషి బైటపెట్టిన సంచలన నిజాలు ఇవే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mohan Babu Manchu Manoj Mohan Babu Vs Manchu Manoj Manchu Manoj Controversy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..Posani: జనసేనానిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడు పోసానిపై కంప్లైంట్..Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
और पढो »

Manchu Manoj: మంచు మనోజ్‌ యూటర్న్‌? తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj: మంచు మనోజ్‌ యూటర్న్‌? తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్‌ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్‌ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
और पढो »

Manchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపుManchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపుManchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం.
और पढो »

Mohan Babu:మోహన్ బాబు తలకు గాయం.. ఐసీయూలో చికిత్స..Mohan Babu:మోహన్ బాబు తలకు గాయం.. ఐసీయూలో చికిత్స..Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకొని బజారున పడ్డాయి.ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు, మంచు విష్ణు, మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
और पढो »

Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj Hospitalised: ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది.
और पढो »

Lagacharla: రేవంత్‌ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల షాక్‌.. లగచర్ల ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదుLagacharla: రేవంత్‌ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల షాక్‌.. లగచర్ల ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదుTelangana Employees JAC Meets Governor: ల‌గ‌చ‌ర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
और पढो »



Render Time: 2025-02-21 04:55:57