Telangana Employees JAC Meets Governor: లగచర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని.. దాడికి పాల్పడిన, ప్రేరేపించిన వారిని ఉపేక్షించొద్దని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. దాడితో రాష్ట్రంలో ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతిన్నదని వివరించింది. తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు కోరారు. లగచర్లలో జరిగిన ఘటనలో అధికారులపై దురుసుగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
'రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం.. సురక్షిత వాతావరణంలో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించేలా సంబంధిత అధికార వర్గాలకు ఆదేశాలు ఇవ్వాలి' అంటూ గవర్నర్‌కు జేఏసీ ప్రతినిధులు విన్నవించారు. జేఏసీ నాయకులు చెప్పిన ప్రతి అంశాన్ని గవర్నర్ విని తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై జేఏసీ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాTelangana Survey 2024
Governor Jishnudev Varma Raj Bhavan Lagacharla Incident Hyderabad Telangana Govt Employees Telangana News Vikarabad Collector Attack Kodangal Farmers Protest Revanth Reddy Fails
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్Online Medical Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. ఇకపై మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది.
और पढो »
Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
और पढो »
Telangana DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ షాక్.. ఒకటే డీఏకు ఆమోదంTelangana Cabinet Approved For Only One DA: దీపావళి పండుగకు ప్రభుత్వం భారీ శుభవార్త ఉంటుందని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. రెండు డీఏల స్థానంలో ఒకటే డీఏ ఇస్తానని ప్రకటించడం కలకలం రేపింది.
और पढो »
Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
और पढो »
KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్KT Rama Rao Mulakhat With Lagacharla Farmers: ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా అణచివేసి.. అమాయక రైతులను జైలు పాలు చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
और पढो »
Ethanol Industry: రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరో డేంజరస్ కంపెనీ.. ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహంMahabubnagar Ethanol Industry Effected Farmers Meet To MP DK Aruna: లగచర్ల రైతుల పోరాటంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలోనే మరో షాక్ తగలనుంది. మరో ప్రమాదకర కంపెనీ ఏర్పాటుచేస్తున్నారనే వార్తతో రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
और पढो »