Telangana DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ షాక్.. ఒకటే డీఏకు ఆమోదం

Dearness Allowance समाचार

Telangana DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ షాక్.. ఒకటే డీఏకు ఆమోదం
Pending DasGovt Of TelanganaTelangana Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Telangana Cabinet Approved For Only One DA: దీపావళి పండుగకు ప్రభుత్వం భారీ శుభవార్త ఉంటుందని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలింది. రెండు డీఏల స్థానంలో ఒకటే డీఏ ఇస్తానని ప్రకటించడం కలకలం రేపింది.

Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్‌.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!ప్రభుత్వ ఉద్యోగులను ఊరించి ఊరించి చివరకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఊరడింపు కూడా ఇవ్వకుండా భారీ షాక్‌ ఇచ్చింది. రెండు డీఏలకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం కేవలం ఒక డీఏ మాత్రమే. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని బీద అరుపులు అరుస్తూ ఒక్క డీఏకు ఆమోదం తెలపడం ఉద్యోగులను తీవ్ర విస్మయానికి గురి చేసింది.

మంత్రివర్గ సమావేశంపై ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలింది. ఐదు డీఏల్లో రెండు డీఏలు వస్తాయని భారీ ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని తప్పుబడుతున్నారు. తమతో సమావేశమైన సమయంలో రెండు డీఏలకు అంగీకరించిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఒకటే డీఏ ఇవ్వడం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోసారి మోసం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమం చేపట్టే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Konda Surekha Vs KTR: కేటీఆర్ పరువు నష్టం కేసులో కొండా సురేఖపై కోర్టు షాకింగ్ కామెంట్స్.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pending Das Govt Of Telangana Telangana Employees Revanth Reddy Five Das Telangana Govt Employees Secretariat Cabinet Meeting

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్‌ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్‌ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
और पढो »

IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్‌.. మొట్టికాయలు వేసిన క్యాట్‌IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్‌.. మొట్టికాయలు వేసిన క్యాట్‌Telangana IAS Officers CAT Probe: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేమని చెప్పిన ఐఏఎస్‌ అధికారులకు క్యాట్‌ భారీ షాక్‌ ఇచ్చింది. వెంటనే ఏపీకి వెళ్లాలని ఆదేశించింది.
और पढो »

Big Shock Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?Big Shock Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర సినిమా బృందానికి భారీ షాక్‌ తగిలింది.
और पढो »

Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆ రోజు కూడా సెలవు?Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆ రోజు కూడా సెలవు?Telangana Government Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ఇక ప్రభుత్వ అధికారిక సెలవు మరోటి యాడ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోజు కూడా మరో సెలవు. దీంతో వారికి ఇది భారీ గుడ్‌ న్యూస్‌ కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Telangana Govt Pending DAs: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బంపర్ ప్రైజ్.. పెండింగ్ డీఏల రిలీజ్‌కు రేపే ఆమోదం..!Telangana Govt Pending DAs: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బంపర్ ప్రైజ్.. పెండింగ్ డీఏల రిలీజ్‌కు రేపే ఆమోదం..!Pending DAs in Telangana: తెలంగాణ కేబినెట్ మీటింగ్ రేపు (శనివారం) జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కొత్త ఆర్‌వోఆర్ చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మూసీ నివాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై కేబినెట్‌లో చర్చింనున్నారు.
और पढो »

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »



Render Time: 2025-02-13 01:06:32