Game Changer Teaser Talk Review: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, రెండు పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను కాసేటి క్రితమే విడుదల చేసారు. మరి ఈ టీజర్ ఎలా ఉందంటే..
: రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంచర్’. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా టీజర్ ఎపుడెపుడా అని ఎదురు చూసారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమా టీజర్ లో రామ్ చరణ్ .. రామ్ పాత్రలో నటించాడు. ఈ టీజర్ లో రామ్ బేసిగ్గా మంచోడు. వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఉండడు అని హీరోగా క్యారెక్టర్ ను పరిచయం చేసాడు. మొత్తంగా మంచి వాళ్లకు మంచివాడని.. చెడ్డ వాళ్లకు చెడ్డవాడనే చెప్పాడు.
ఇక రాజమౌళి, శంకర్ తో పనిచేసిన హీరోగా రామ్ చరణ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఈ మూవీ టీజర్ ను విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది. తమిళంలో ఆదిత్య రామ్, హిందీ కరణ్ జోహార్ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు.
ఈ చిత్రంలో రామ్ చరణ్.. నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. మరోవైపు అణగారిన వర్గాల తరుపున పోరాడే ప్రభుత్వాధినేతగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. మొత్తంగా ఈ చిత్రాన్ని ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఉండబోతున్నట్టు టాక్.
Game Changer Teaser Talk Game Changer Ram Charan Shankar Dil Raju Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ram Charan: యోగి ఇలాకాలో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ కోసం మెగా పవర్ స్టార్ సూపర్ స్ట్రాటజీ..Game Changer: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదిన రిలీజ్ కాబోతుంది.
और पढो »
AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »
AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »
UPSC EPFO 2024: ఈపీఎఫ్‌ఓ పోస్టులకు ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
और पढो »
Job Notification: నిరుద్యోగులకు దసరా గిఫ్ట్.. మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల371 Posts Notification Of Telangana Medical And Health Department: దసరా పండుగ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం ఓ భారీ కానుక ఇచ్చేసింది. మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
और पढो »
TET Notification 2024: టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో టెట్ నోటిఫికేషన్ విడుదల.. డిటెయిల్స్ ఇవే..TET Examination 2024: తెలంగాణలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ తాజాగా, టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
और पढो »