Ganesh Idol: ఇదేక్కడి వింత.. 75 ఏళ్లుగా నిమజ్జనానికి నోచుకొని గణనాథుడు.. ఎక్కడో తెలుసా..?

Palaj Ganesh समाचार

Ganesh Idol: ఇదేక్కడి వింత.. 75 ఏళ్లుగా నిమజ్జనానికి నోచుకొని గణనాథుడు.. ఎక్కడో తెలుసా..?
Ganesh ImmersionStick Ganesh IdolGanesh Visarjan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Palaj Ganesh: తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక ప్రసిధ్ద గణనాథుడు ఉన్నాడు. అక్కడ గత 75 ఏళ్ల నుంచి కూడా నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించరు. గణేష్ నవరాత్రుల్ని అక్కడ ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు.

EPFO Salary limit: గుడ్ న్యూస్.. EPS-95 పెన్షన్ ద్వారా ప్రైవేటు ఉద్యోగులు సైతం నెలకు రూ. 10,050 పొందే అవకాశం..7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..

ఏడాదికి కేవలం వినాయక నవ రాత్రులు మాత్రమే ఈ గణనాథులు దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గణేషుడు.. కర్ర రూపంలో వెలిశాడని చెప్తుంటారు. గణనాథులను దర్శించుకునేందుకు తండోపతండాలుగా భక్తులు తరలి వస్తుంటారు. అయితే..గణపయ్యను.. మట్టితో చేసిన గణనాథుడిని కాకుండా కర్రతో గణపతిని చేయించాలని సంకల్పించి.. నిర్మల్ కు చెందిన పాలకొండ గుండాజీ వర్మను సంప్రదించి కర్ర గణపతి విగ్రహాన్ని తయారు చేయాలని కోరారంట. నిష్ఠతో కర్ర గణపతిని చెక్కిన గుండాజీ అనుకున్న సమయానికంటే ముందే గణనాథుని విగ్రహాన్ని తయారుచేశాడు. దీంతో పాలజ్ గ్రామస్తులు.. ఓ చిన్న కుటీరంలో ప్రతిష్టించి నవరాత్రులు భక్తి శ్రద్దలతో పూజించడంతో, వ్యాధులన్ని పూర్తిగా మారిపోయాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ganesh Immersion Stick Ganesh Idol Ganesh Visarjan Ganesh Idol With Out Immersion Wooden Palaj Ganesh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

FD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFixed Deposit Schemes Interest Rates Shriram finance giving highest interest rate FD Interest Rates: ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా ముందుగా కన్పించే ప్రత్యామ్నాయం ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఎందుకంటే ఇందులో రిస్క్ ఉండదు.
और पढो »

Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!Ganesh Nimajjanam 2024: సాధారణంగా వినాయక నవరాత్రి పూజలతో పాటు నిమజ్జనం సందర్బ:గా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తుంటాము. కానీ మోరియా అనే మాకు అర్ధం ఎవరికి తెలిదు. మరి మోరియా అనే మాటకు నినాదంగా మారడం వెనక పెద్ద కథే ఉంది.
और पढो »

गणेश उत्सव 7 से 17 सितंबर तक: गणेश जी के 5 मंत्र और उनके अर्थ; पूजा में इन मंत्रों का जप करेंगे तो जल्दी सफ...गणेश उत्सव 7 से 17 सितंबर तक: गणेश जी के 5 मंत्र और उनके अर्थ; पूजा में इन मंत्रों का जप करेंगे तो जल्दी सफ...5 mantras of Ganesh ji, meanings of ganesh mantra, worship to lord ganesh, ganesh puja tips
और पढो »

Ganesh Chaturthi 2024: গণেশ চতুর্থীতে ১০০ বছর পরে বিরল সব যোগ! এই রাশির জীবনে শুধুই টাকা আর টাকা আর সৌভাগ্যের জোয়ার...Ganesh Chaturthi 2024: গণেশ চতুর্থীতে ১০০ বছর পরে বিরল সব যোগ! এই রাশির জীবনে শুধুই টাকা আর টাকা আর সৌভাগ্যের জোয়ার...Ganesh Chaturthi Ganesh Chaturthi 2024 Ganesh Chaturthi Zodiac Signs a rare yog after 100 years
और पढो »

Raksha bandhan 2024: హ్యాట్సాఫ్ బ్రదర్.. తోడబుట్టిన సోదరికి రాఖీ పండుగ గిఫ్ట్ గా కిడ్నీ.. ఎక్కడో తెలుసా..?Raksha bandhan 2024: హ్యాట్సాఫ్ బ్రదర్.. తోడబుట్టిన సోదరికి రాఖీ పండుగ గిఫ్ట్ గా కిడ్నీ.. ఎక్కడో తెలుసా..?Rakhi Purnima festival: మహిళ కొన్నినెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంది. దీంతో ఆమెకు వైద్యులు టెస్టులు చేసి వెంటనే కిడ్నీను మార్చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు తనవాళ్లకు చెప్పుకుని కుమిలీపోయేది.
और पढो »

Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?Snake viral news: ఏపీలో వరదలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల్లో పాములు ఇళ్లలోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, కొల్లేరు సరస్సులో పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »



Render Time: 2025-02-19 11:27:36