Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?

Eluru समाचार

Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?
SnakesViral NewsSnake Eating Fish
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Snake viral news: ఏపీలో వరదలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల్లో పాములు ఇళ్లలోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, కొల్లేరు సరస్సులో పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

ఆంధ్ర ప్రదేశ్ లో వరదల కొన్నిరోజులుగా ప్రజల్ని ఉక్కిరి బిక్కిరిచేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో విజయవాడకు వరద పొటెత్తింది. అంతేకాకుండా.. విజయవాడలోని.. ఎక్కడ చూసిన కూడా అపార్ట్ మెంట్లు, రోడ్ల మీదకు ఇళ్లలోనికి ప్రవేశించాయి. అంతే కాకుండా.. ఏకంగా సీఎం చంద్రబాబు పదిరోజుల పాటు విజయవాడలో ఉండి మరీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

మరోవైపు.. ఏపీలో వరదల్లో చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పాములు,మొసళ్లు సైతం.. ఇండ్లలోనికి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.ఈ క్రమంలో.. ఏలూరు గ్రామీణ మండలం.. ప్రత్తికోళ్ల లంక వరద ప్రభావిత గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.ఏలూరు గ్రామీణ మండలం.. ప్రత్తికోళ్ల లంక వరద ప్రభావిత ప్రాంతంలో వరదలు పొటెత్తాయి. ఎక్కడ చూసిన కూడా కొల్లేరు సరస్సు పొంగిపొర్లటం వల్ల.. అనేక గ్రామాల్లో వరద నీళ్లు వచ్చిచేరిపోయాయి. ఈ క్రమంలో వరదల్లో రోడ్డు మీద ఒక అనుకోని ఘటన చోటుచేసుకుంది.

అంతేకాకుండా.. ఒక చేపను సైతం నోట్లో పెట్టుకుంది. అది చేపలను మింగేందుకు ప్రయత్నించింది. కానీ ఇంతలో అక్కడున్న వారు.. పామును కర్రలతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. దీంతో పాము.. నోట్లో చెప అలానే ఉండిపోయింది. ఈ ఘటనను అక్కడున్న వారు.. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.మరోవైపు ఏపీలో ప్రజల్ని ఆదుకునేందుకు చంద్రబాబు సర్కారు.. అన్నిరకాల చర్యల్ని చేపట్టింది. వదరలో జరిగిన నష్టంపై సీఎం సర్కారు పూర్తి స్థాయిలో నివేదికను కేంద్రం ముందర ఉంచడానికి కసరత్తులు చేపట్టింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rahul gandhi marriage: పెళ్లి పీటలేక్కబోతున్న రాహుల్ గాంధీ..?.. ప్రణితి షిండే ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?..CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..Rave party: హైదరాబాద్‌లో బైటపడ్డ మరో రేవ్ పార్టీ ఘటన..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snakes Viral News Snake Eating Fish Flood In Ap Floods In Kolleru Snake Viral News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

FD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFD Interest Rates: ఎఫ్‌డిపై అత్యధికంగా 9.45 శాతం వడ్డీ, ఎక్కడో తెలుసాFixed Deposit Schemes Interest Rates Shriram finance giving highest interest rate FD Interest Rates: ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా ముందుగా కన్పించే ప్రత్యామ్నాయం ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రమే. ఎందుకంటే ఇందులో రిస్క్ ఉండదు.
और पढो »

Viral Video: వావ్‌ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్‌..Viral Video: వావ్‌ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్‌..Snake Viral Video: రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లిఫ్ట్‌ అడగడానికి రోడ్డుపై వాహనాలను ఆపుతాం. అయితే, ఈ వైరల్‌ వీడియోలో ఓ పాము ఏకంగా అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
और पढो »

Raksha bandhan 2024: హ్యాట్సాఫ్ బ్రదర్.. తోడబుట్టిన సోదరికి రాఖీ పండుగ గిఫ్ట్ గా కిడ్నీ.. ఎక్కడో తెలుసా..?Raksha bandhan 2024: హ్యాట్సాఫ్ బ్రదర్.. తోడబుట్టిన సోదరికి రాఖీ పండుగ గిఫ్ట్ గా కిడ్నీ.. ఎక్కడో తెలుసా..?Rakhi Purnima festival: మహిళ కొన్నినెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంది. దీంతో ఆమెకు వైద్యులు టెస్టులు చేసి వెంటనే కిడ్నీను మార్చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు తనవాళ్లకు చెప్పుకుని కుమిలీపోయేది.
और पढो »

Husband Harassment: భార్య అందాన్ని చూసి ఓర్వలేని ప్రబుద్ధుడు.. అడవికి తీసుకెళ్లి ఏంచేశాడో తెలుసా..?Husband Harassment: భార్య అందాన్ని చూసి ఓర్వలేని ప్రబుద్ధుడు.. అడవికి తీసుకెళ్లి ఏంచేశాడో తెలుసా..?Wife killed in ramanagara: రామనగర జిల్లాలోని మాగడి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో వీరి వ్యవహారం కాస్త పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది.
और पढो »

Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవిAarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవిAarti Ravi Sensational Allegations On His Husband Jayam Ravi: తన భర్త ప్రకటించిన విడాకులపై జయం రవి భార్య ఆర్తి రవి బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు.
और पढो »

Rajtarun case: రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. చార్జీషీట్ లో సంచలన విషయాలు..Rajtarun case: రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. చార్జీషీట్ లో సంచలన విషయాలు..Raj-Tarun lavanya case: హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో అనుకొని విధంగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య చెబుతోంది. కానీ ఇటీవల కాలంలో వీరిద్దరి విషయంలో అనేక ట్విస్టింగ్ లు చోటు చేసుకున్నాయి.
और पढो »



Render Time: 2025-02-13 17:02:44