Garikapati Narasimharao: తగ్గెదేలా అంటావా..?.. మీ అందర్ని కడిగేస్తా.. పుష్పా- 2 మీద రెచ్చిపోయిన గరికపాటి.. వీడియో ఇదే..

Pushpa-2 Movie समाचार

Garikapati Narasimharao: తగ్గెదేలా అంటావా..?.. మీ అందర్ని కడిగేస్తా.. పుష్పా- 2 మీద రెచ్చిపోయిన గరికపాటి.. వీడియో ఇదే..
Garikapati NarasimharaoPushpa-2 Movie TeamPushpa2 The Rule
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Garikapati Narasimharao: ప్రముఖ ప్రవచనకర్త గరిక పాటి నర్సింహరావు పుష్పా-2 మూవీ టీమ్ పై రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదం నెలకొందని చెప్పుకొవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై ఫైర్ అవుతున్నారు.

Garikapati Narasimharao : తగ్గెదేలా అంటావా..?.. మీ అందర్ని కడిగేస్తా.. పుష్పా- 2 మీద రెచ్చిపోయిన గరికపాటి.. వీడియో ఇదే..

AR Rahmanప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్పా-2 మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. మన దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప మెనియా నడుస్తొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప సినిమా టీమ్ దేశమంతట పలు ఈవెంట్లు కొనసాగుతున్నాయి. డిసెంబరు 5న సినిమా అభిమానుల ముందుకు రానుందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్పా2 మూవీ సినిమాలోని కొన్ని డైలాగులు ఇప్పటికే వివాదాస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు.

ఈ మూవీలోని తగ్గెదెలా డైలాగ్ మీద ఆయన తనదై శైలీలో సెటైర్ లు వేశారు. స్మగ్లింగ్ వాళ్లను హీరోల్లా చేశారని.. అన్నారు. స్మగ్లింగ్ చేసేవాడు తగ్గెదెలా అంటాడా.. కుర్రాళ్లు ఇటీవల తగ్గెదెలా అంటున్నారు.. ఈ డైలాగుల వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోయాయన్నారు. ఈ మూవీ డైరెక్టర్ ను, అల్లుఅర్జున్ ను కడిగేస్తానంటూ కూడా గరికపాటి నర్సింహరావు మండి పడ్డారు.సత్య హరిశ్చంద్రుడు.. శ్రీరాముడు లాంటి వారు మంచి పనులు చేస్తారు.. వారు అలాంటి వ్యాఖ్యలు చేసిన దానికి ఒక అందముంటుందన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Konaseema District

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Garikapati Narasimharao Pushpa-2 Movie Team Pushpa2 The Rule Garikapati Controversy Garikapati Fires On Pushpa Team Pushpa2 Movie Issue Allu Arjun Rashmika Mandanna

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Business Ideas: కేవలం పావు ఎకరం ఉంటే చాలు..నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించడం పక్కా..మీ మతి పోగొట్టే బిజినెస్ ఇదేBusiness Ideas: కేవలం పావు ఎకరం ఉంటే చాలు..నెలకు రూ. 1 లక్ష వరకు సంపాదించడం పక్కా..మీ మతి పోగొట్టే బిజినెస్ ఇదేNew Business Ideas: వర్మీ కంపోస్టింగ్ అనేది సహజ వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాలను పోషకాలు అధికంగా ఉన్న కంపోస్టగా తయారు చేసేందుకు పురుగులను ఉపయోగించే ప్రక్రియ. వర్మీ కంపోస్ట్ గా తయారు చేసేందుకు నేల నాణ్యతను మెరుగుపరచడానికి, రసాయన ఎరువులను అవసరాన్ని తగ్గించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
और पढो »

Viral Video: అమ్మ బాబోయ్.. క్యాలీ ఫ్లవర్లో కూడా పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..Viral Video: అమ్మ బాబోయ్.. క్యాలీ ఫ్లవర్లో కూడా పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..Snake Video: కాలీఫ్లవర్ లో ఒక పాము బైటపడింది. దీంతో ఇంట్లొ వాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
और पढो »

Vikarabad: నన్నెవరు ఉర్కించి కొట్టలేదు.. వికారాబాద్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్.. వీడియో ఇదే..Vikarabad: నన్నెవరు ఉర్కించి కొట్టలేదు.. వికారాబాద్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్.. వీడియో ఇదే..mob attack on vikarabad collector: వికారాబాద్ లోని లగ చర్ల గ్రామంలో తనపై దాడి జరగలేదనిన కలెక్టర్ అన్నారు. తనను ఎవరు కొట్టలేదని, వెంటనే ఉద్యోగులు నిరసనలు ఆపి విధుల్లోకి చేరాలని కూడా కలెక్టర్ కోరినట్లు తెలుస్తొంది.
और पढो »

Snakes Video: ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కాటేసే కాలనాగులే.. వన్య ప్రాణి అధికారులే షాక్‌ అవుతున్నారు! వీడియో ఇదే..Snakes Video: ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కాటేసే కాలనాగులే.. వన్య ప్రాణి అధికారులే షాక్‌ అవుతున్నారు! వీడియో ఇదే..Snakes Trending Video: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఉళ్లో ఎక్కడపడితే అక్కడ కింగ్‌ కోబ్రాలు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా జనాలపై పడి కాటేస్తున్నాయి. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Aghori suicide Attempt: అఘోరీ నాగ సాధుమాత ప్రస్తుతం ఏపీలో కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాళ హస్తీ ఆలయం దగ్గర అఘోరీ పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: నారా వారి పల్లెలో హైటెన్షన్.. చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో ఇదే..Viral Video: నారా వారి పల్లెలో హైటెన్షన్.. చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో ఇదే..Chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఒక మహిళ హల్ చల్ చేసింది. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు గట్టిగా అరుస్తు కేకలు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 21:07:02