Snakes Trending Video: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఉళ్లో ఎక్కడపడితే అక్కడ కింగ్ కోబ్రాలు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా జనాలపై పడి కాటేస్తున్నాయి. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకోండి.
Snakes Video: ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కాటేసే కాలనాగులే.. వన్య ప్రాణి అధికారులే షాక్ అవుతున్నారు! వీడియో ఇదే..
Taraka Ratna: తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. పట్టించుకోని చంద్రబాబు, నందమూరి కుటుంబంచిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరైనా పాములంటే భయ పడుతూ ఉంటారు. కొందరైతే వీటిని చూస్తే దాదాపు ఆఫ్ కిలో మీటర్ దూరం పరుగులు పెడుతూ ఉంటారు. కొండ ప్రాంతాల్లో జీవించే వారికి తరచుగా పాములు కనిపిస్తాయి. అంతేకాకుండా భయంకరమైన పాములు కూడా ఇళ్లలో సంచారం చేస్తూ ఉంటాయి. చాలా వరకు స్నేక్ క్యాచర్స్ వీటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ ఓ విలేజ్‌లో ఎవ్వరూ ఊహించని సంఘన జరిగింది. సదర్ పూర్ ఊరిలో ఎటు చూసిన పాములే కనిపిస్తున్నాయట. అంతేకాదు.. దొరికినోళ్లను దోరికినట్లు కాటేస్తున్నాయట. నిజానికి పాములు ఊళ్లలో చాలా అరుదుగా కానిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జనావాసాలు ఉండే ప్రాంతాల్లోకి అస్సలు రావు.. అయితే ఈ పాములు జనాల్లోకి వచ్చి మరీ మనుషులపై దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. అంతేకాకుండా ఇందులో చాలా వరకు కింగ్ కోబ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Snakes Videos Best Snake Video Snake Video For Kids Top 10 Snake Videos Baby Snakes Heaviest Snake
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: చిరుతపులితో రీల్స్.. ఆ ముగ్గురికి భయంకరమైన అనుభవం.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..Madhya Pradesh news: షాదోల్ అటవీ ప్రాంతంలో కొంత మంది పిక్నిక్ కు వెళ్లారు. వారికి చెట్లపొదల్లో ఒక చిరుత కన్పించింది. ఇంకే మంది దాన్ని ఫోటోలు తీసుకుంటూ కవ్వించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
और पढो »
Kumbhakarana sword Video: తవ్వకాల్లో ఆనాడు కుంభకర్ణుడు వాడిన కత్తి.. బిల్డింగ్ అంత పొడవు.. వీడియో ఇదే..Kumbhakarana sword Video: రోజు రోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి తోడు ఏఐ కలవడంతో ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కొత్త కొత్త ఫోటోస్, డీప్ ఫేక్ వీడియోలు కూడా పెరుగుతున్నాయి. దీని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు విపరీతంగా రెచ్చిపోతున్నారు.
और पढो »
Viral Video: ఎంతకు తెగించార్రా.. స్కూల్ బంక్ కొట్టి మరీ అమ్మాయితో సందుల్లో.. వీడియో వైరల్..Romance leaked video: స్కూల్ కు వెళ్లాల్సిన అమ్మాయి, అబ్బాయి సందుల్లో పాడుపనులు చేస్తు రెచ్చిపోయారు. వీరికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »
Lady Aghori: బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..Lady aghori car video: తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసి లేడీ అఘోరీ మాత గురించి చర్చించుకుంటున్నారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు.
और पढो »
BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Visakha Sri Saradapeetham: శారదా పీఠానికి బిగ్ షాక్.. ఆ అనుమతులు చెల్లవంటూ ఆదేశాలు.. అసలేం జరిగిదంటే..?Visakha Sri Sarada peetham issue: విశాఖ శారదా పీఠానికి చంద్రబాబు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విశాఖ పీఠానికి కేటాయించిన 15 ఏకరాల స్థలంపై కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
और पढो »