Kumbhakarana sword Video: రోజు రోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి తోడు ఏఐ కలవడంతో ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కొత్త కొత్త ఫోటోస్, డీప్ ఫేక్ వీడియోలు కూడా పెరుగుతున్నాయి. దీని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు విపరీతంగా రెచ్చిపోతున్నారు.
Kumbhakarana sword Video: తవ్వకాల్లో ఆనాడు కుంభకర్ణుడు వాడిన కత్తి.. బిల్డింగ్ అంత పొడవు.. వీడియో ఇదే..
టెక్నాలజీని వినియోగించుకుని అన్ని మార్పింగ్ చేస్తున్నారు. ఇలా చేసిన మార్ఫింగ్ వీడియోస్‌తో పాటు ఫోట్స్ జనాల్లో వదులుతున్నారు.మార్ఫింగ్ చేసిన ఫోటోస్‌ను సామాన్య జనాల్లోకి వదులుతున్నారు. అయితే చాలా మంది వీటిని నిజమని కూడా భావిస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ మార్ఫింగ్ ఉండేది.. కానీ టెక్నాలజీ ఒక్కసారిగా పెరగడంతో మార్ఫింగ్ యాప్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ పెరగడంతో మరిణించిన వారి కూడా వీడియోల రూపంలో బ్రతికిస్తున్నారు. అంతేకాకుండా వారితో మాట్లాడిస్తున్నారు.
Kumbhakarana Sword Kumbhakarana Sword Video Telugu Sword Viral Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: ఎంతకు తెగించార్రా.. స్కూల్ బంక్ కొట్టి మరీ అమ్మాయితో సందుల్లో.. వీడియో వైరల్..Romance leaked video: స్కూల్ కు వెళ్లాల్సిన అమ్మాయి, అబ్బాయి సందుల్లో పాడుపనులు చేస్తు రెచ్చిపోయారు. వీరికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »
Karunakar reddy: తిరుమలలో హైటెన్షన్.. శ్రీ వారి ఆలయం దగ్గర సంచలన వ్యాఖ్యలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి.. వీడియో ఇదే..Tirupati Laddu controvercy: తిరుపతి లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ గా సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. తాజాగా, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.
और पढो »
Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Gujarat man performing cpr to snake: పాముకు ఒక యువకుడు సీపీఆర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Rashmika Mandanna: వావ్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో..rashimika mandanna first audition: కన్నడ భామ రష్మీక మందన్న ఫస్ట్ ఆడిషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఆమె డైలాగ్ చెప్పేందుకు చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
और पढो »
Tirumala Laddu Controversy: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!Tirumala Laddu Controversy: తిరుమల అంటేనే లడ్డూ, లడ్డూ అంటనే తిరుమల. తిరుమల శ్రీ వేంకటేషుని లడ్డూ ప్రసాదం అంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
और पढो »