Hero Diwali Discount: హీరో దీపావళి ఆఫర్స్‌ ప్రారంభం.. కొన్ని బైక్‌లపై ఏకంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్‌!

Moto Edge 50 Fusion समाचार

Hero Diwali Discount: హీరో దీపావళి ఆఫర్స్‌ ప్రారంభం.. కొన్ని బైక్‌లపై ఏకంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్‌!
Vivo V40 ProMotorola Edge 50 FusionRealme P2 Pro 5G
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Hero Diwali Huge Discount: అత్యంత తగ్గింపు ధరతో దీపావళి సందర్భంగా హీరో కొన్ని మోటర్‌ సైకిల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చౌకగా బైక్స్‌ పొందవచ్చు.

Hero Diwali Discount: హీరో దీపావళి ఆఫర్స్‌ ప్రారంభం.. కొన్ని బైక్‌లపై ఏకంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్‌!

దీపావళికే ముందే ప్రముఖ హీరో మోటోకార్ప్ బైక్స్‌, స్కూటర్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను ప్రకటించింది. దీపావళీకి ముందే మంచి మోటర్‌ సైకిల్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. హీరో కొన్ని మోడల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. అలాగే వాటిపై ప్రత్యేకమైన కూపన్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. పండగ సందర్భంగా సాధరణ కస్టమర్స్‌కి అతి తక్కువ ధరలోనే స్కూటర్స్‌ను అందించాలనే ఉద్యేశంతో ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vivo V40 Pro Motorola Edge 50 Fusion Realme P2 Pro 5G Iqoo Z9S Pro Price In India Iqoo Z9S Pro 5G Price In India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..Dussehra and Diwali: దసరా, దీపావళి పండుగల సీజన్ లో కొన్ని బిజినెస్ లు చేస్తే అనుకొని లాభాలు కలిసి వస్తాయి. దీని వల్ల ఆదాయం ఒక్కసారిగా డబుల్ అయిపోతుంది.
और पढो »

Refrigerator Discount Offer: సాంసంగ్‌ రిఫ్రిజిరేటర్‌పై ఏకంగా రూ.5,300 డిస్కౌంట్‌.. ఎలా కొనాలో తెలుసుకోండి!Refrigerator Discount Offer: సాంసంగ్‌ రిఫ్రిజిరేటర్‌పై ఏకంగా రూ.5,300 డిస్కౌంట్‌.. ఎలా కొనాలో తెలుసుకోండి!SAMSUNG 223 L Refrigerator Discount Offer: అత్యధిక తగ్గింపుతో మంచి రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. SAMSUNG 223 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్రిడ్జ్ అత్యధిక తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అధనంగా ఫ్లిఫ్‌కార్ట్‌ ఎన్నో ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »

Hero Splendor Plus Xtech: పిచ్చెక్కించే ఫీచర్లతో హీరో స్ల్పెండర్ బైక్..ధర, స్పెసిఫికేషన్స్ చూస్తే ఫిదావ్వాల్సిందేHero Splendor Plus Xtech: పిచ్చెక్కించే ఫీచర్లతో హీరో స్ల్పెండర్ బైక్..ధర, స్పెసిఫికేషన్స్ చూస్తే ఫిదావ్వాల్సిందేHero Splendor Plus Xtec Disc: మనదేశంలో టూవీలర్స్ ఎక్కువ వినియోగిస్తుంటారు. అందులోనూ హీరో కంపెనీలకు చెందిన బైకులకు ప్రత్యేకస్థానం ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ వెహికల్స్ ఉపయోగిస్తుంటారు. అయితే తన బైకులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తోంది హీరో మోటార్స్ .
और पढो »

Washing Machine Discount Offers: ఊహించని డిస్కౌంట్‌.. అమెజాన్‌లో రూ.29 వేల 6 Kg 5 స్టార్ వాషింగ్‌ మెషిన్‌ను రూ.18 వేలకే పొందండి!Washing Machine Discount Offers: ఊహించని డిస్కౌంట్‌.. అమెజాన్‌లో రూ.29 వేల 6 Kg 5 స్టార్ వాషింగ్‌ మెషిన్‌ను రూ.18 వేలకే పొందండి!Washing Machine Discount Offers In Amazon: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో IFB 6 Kg 5 స్టార్ వాషింగ్‌ మెషిన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Flipkart Discount Offer: 50MP కెమెరా Realme Narzo 70 Turbo మొబైల్‌ను ఛార్జర్‌ ధరకే పొందండి.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు!Flipkart Discount Offer: 50MP కెమెరా Realme Narzo 70 Turbo మొబైల్‌ను ఛార్జర్‌ ధరకే పొందండి.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు!Get 50Mp Main Camera Realme Narzo 70 Turbo Mobile At Charger Price On Flipkart Check Here ప్రముఖ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫార్మ్‌లో త్వరలోనే ప్రత్యేకమైన సేల్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇప్పటికే కొన్ని టెక్‌ పరికరాలపై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.
और पढो »

EPFO 95: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు దీపావళి నాటికి గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 7500 లభించే చాన్స్EPFO 95: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు దీపావళి నాటికి గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 7500 లభించే చాన్స్EPS 95 pensioners: మోడీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 70 లక్షల మంది పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ అమలు చేసే అవకాశం ఉందని ఢిల్లీలో వార్తలు షికారు చేస్తున్నాయి.
और पढो »



Render Time: 2025-02-19 08:51:22