Hero Splendor Plus Xtec Disc: మనదేశంలో టూవీలర్స్ ఎక్కువ వినియోగిస్తుంటారు. అందులోనూ హీరో కంపెనీలకు చెందిన బైకులకు ప్రత్యేకస్థానం ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ వెహికల్స్ ఉపయోగిస్తుంటారు. అయితే తన బైకులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తోంది హీరో మోటార్స్ .
Hero Splendor Plus Xtech : పిచ్చెక్కించే ఫీచర్లతో హీరో స్ల్పెండర్ బైక్..ధర, స్పెసిఫికేషన్స్ చూస్తే ఫిదావ్వాల్సిందే
ఇప్పుడు తాజాగా హీరో స్ప్లెండర్ బైక్ ను లేటెస్టు ఫీచర్లతో తీసుకువచ్చింది. ధర, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. హీరో మోటోకార్ప్..మనదేశంలో విశ్వసనీయ టూవీలర్ వాహనతయారుదారీగా పేరు సంపాదించింది. దేశీయ మార్కెట్లో ఆకట్టుకునే ఫీచర్లతో పలు మోటార్ సైకిల్లను, స్కూటర్స్ ను విక్రయిస్తోంది. కస్టమర్లు కూడా ఈ హీరో బైకులంటే ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. కొత్త ఫీచర్లతో కూడిన స్ప్లెండర్ బైక్ ను హీరో కంపెనీ ఈ మధ్యే మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
Bikes Bike Launch Bikes Mileage Hero Splendor Plus Xtech
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Balakrishna: బాలయ్యది చిన్న పిల్లల మెంటాలిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..Bobby deol on balakrishna: టాలీవుడ్ హీరో నందమూరీ బాలయ్య,హిందుపురం ఎమ్మెల్యే గురించి బాలీవుడ్ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »
Ola Electric Roadster vs Hero Splendor Plus; रेंज के मामले में कौन बेहतर, किसे खरीदना सहीOla Electric Roadster vs Hero Splendor Plus ओला अपनी पहली इलेक्ट्रिक बाइक लॉन्च कर दी है जो Ola Electric Roadster बाइक है। इस बाइक के बेस वेरिएंट की कीमत Hero Splendor Plus से कम हैं। जिसे देखते हुए हम यहां पर आपको बता रहे हैं इन दोनों बाइक को चलाने में कौन सस्ती पड़ेगी। आइए जानते हैं इनके बारे...
और पढो »
Ola Electric Mobility: మార్కెట్లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఓలా షేర్...6 సెషన్లలో 92% పెరుగుదలOla Electric Mobility share: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ షేరు ధర వరుసగా 6వ సెషన్లో కూడా భారీగా పెరిగింది. షేరు ధర ఏకంగా 96 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేర్లు ఐపీవో లిస్టింగ్ తో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపు అయ్యింది.
और पढो »
Shobhita Dhulipala: షారుక్‌ను పక్కకు నెట్టిన శోభితా..ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ జాబితాలో శోభితా ధూళిపాళ్ల ..!!Sobhita Dhulipala: కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో శోభితా ధూళిపాళ్ల పేరు మారుమ్రోగుతోంది. యువ హీరో నాగచైతన్యతో నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి..ఈమె వార్తల్లో నిలుస్తున్నారు.
और पढो »
BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ బొనాంజా.. 320 జీబీ డేటా, 160 రోజులు ఉచిత కాలింగ్‌తోపాటు మరిన్ని ఆఫర్స్BSNL 4G Recharge Plan: మొబైల్ ఫోన్ రీఛార్జి ధర పెరిగినప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ లో కస్టమర్లకు అందుబాటులో ఉండి వివిధ ప్లాన్లను తీసుకువస్తుంది.
और पढो »
Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్ పై నుంచి కిందపడ్డారు.
और पढो »