Ola Electric Mobility share: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ షేరు ధర వరుసగా 6వ సెషన్లో కూడా భారీగా పెరిగింది. షేరు ధర ఏకంగా 96 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేర్లు ఐపీవో లిస్టింగ్ తో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపు అయ్యింది.
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం మార్కెట్లో దుమ్ము దులిపాయి. నేటి ట్రేడింగ్ లో ఈ ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. తాజాగా నేడు మార్కెట్ ముగిసిన నాటికి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ ద్వారా 10% లాభపడి 146 రూపాయల వద్ద ముగిసింది. అయితే ఈ స్టాక్ ఐపీఓ ఇష్యూ ధర 76 రూపాయలు కావడం విశేషం. ఈ లెక్కన చూసినట్లయితే ఈ స్టాక్ ధర సుమారు 92 శాతం పెరిగింది. ఒకరకంగా ఇన్వెస్టర్ లోకి ఇది పంట పండించే చెప్పాలి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ మొట్టమొదటి పబ్లిక్ ఆఫర్ కింది రూ.6,145-కోట్లను సేకరించడమే లక్ష్యంగా అడుగు పెట్టింది. IPO బిడ్డింగ్ చివరి రోజున 4.27 రెట్లు సబ్‌స్క్రిప్షన్ రేటుతో మంచి ఆదరణ పొందింది. IPO ప్రతి షేరుకు రూ.72-76 ధరను కలిగి ఉంది మరియు రూ. 5,500 కోట్ల వరకు తాజా ఇష్యూతో పాటు 8.49 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ ను కలిగి ఉంది.ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయాలకు వస్తే గత జూన్ త్రైమాసికంలో, ఓలా ఎలక్ట్రిక్ వార్షిక ఆదాయంలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!
Ola Electric Stock Exchange Stock Market Today Stocks In News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ola Shares: మార్కెట్లో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నా ఓలా..వరుసగా రెండోరోజు 20శాతం పెరిగిన షేరు..!!Ola Electric Share : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతూ..తీవ్ర లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్ నకు సంబంధించి సంచలన రిపోర్ట్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కెట్లపై ప్రభావం పడుతుందని చెప్పవచ్చు.
और पढो »
पहली तिमाही में ओला इलेक्ट्रिक को ₹347 करोड़ का नुकसान: सालाना आधार पर 30% बढ़ा, रेवेन्यू 32% बढ़ा; लिस्टिं...OLA Electric Mobility Q1 Results 2024 Update. Follow OLA Electric Mobility Results Earning and Net Profit Latest News Updates On Dainik Bhaskar .
और पढो »
ओला इलेक्ट्रिक के IPO का प्राइस बैंड ₹72-₹76: आज से 6 अगस्त तक बिडिंग कर सकेंगे निवेशक, लिस्टिंग पर मिल सकत...Ola Electric Mobility Limited IPO Details 2024 Update.
और पढो »
Stock Tips: ఈ 5 స్టాక్స్ లో ఏడాది పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరిచిపోండి..మంచి రాబడి మీ సొంతం అయ్యే చాన్స్..!!Sharekhan: మీరు స్టాక్ మార్కెట్లో ఏడాది పాటు వ్యూతో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే షేర్ ఖాన్ బ్రోకరేజీ సంస్థ చక్కటి ఫండమెంటల్ ఉన్న ఐదు స్టాక్స్ ను ఎంపిక చేసింది. ఈ స్టాక్స్ లో మీరు ఏడాది కాలం పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే.. లాంగ్ టర్మ్ లో మంచి రాబడి అందుకునే అవకాశం ఉంటుంది.
और पढो »
Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
और पढो »
AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
और पढो »